శ్రుతిహాసన్‌పై దాడి: భీతిల్లిన నటి, సురక్షితం

మీడియా కథనాల ప్రకారం - శ్రుతిహాసన్ తలుపు తీయగానే దుండగుడు ఆమె గొంతు పట్టుకుని తోసేసి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఆమె అతని ముఖం మీద తలుపును వేయడంతో అతని చేయికి దెబ్బ తాకింది. ఆమె వేరే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. దాంతో అతను పారిపోయాడు.
ఆ ఆకస్మిక సంఘటనతో శ్రుతి హాసన్ భీతిల్లినట్లు చెబుతున్నారు. శ్రుతిహాసన్ ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కూతురు. ఆమె ముంబైలో అపార్టుమెంటు కొనుక్కుని అక్కడే ఉంటోంది. ఆమె తెలుగులో గబ్బర్ సింగ్, బలుపు, రామయ్యా వస్తావయ్యా వంటి చిత్రాల్లో నటించింది.
ఈ సంఘటనపై శ్రుతిహాసన్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఆమె తీవ్రంగా వణికిపోయిందని ఆమె అధికార ప్రతినిధి చెప్పినట్లు ఎన్డీటివీ రాసింది.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications