Actress: బంగ్లాలో హైటెక్ వ్యభిచారం, ఇద్దరు హీరోయిన్లు అరెస్టు, ఎవరంటే ?, ఫోన్ డీలింగ్, లక్షలు !
చెన్నై/ముంబాయి/ హైదరాబాద్: కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో పేదవాడి దగ్గర నుంచి శ్రీమంతులు, సెలబ్రిటీల వరకు వారి జీవితాలు ఊహించిన విదంగా తయారైనాయి. ఓ బంగ్లాలోకి శ్రీమంతులు, బిగ్ షాట్ ఎప్పుడుపడితే అప్పుడు వెళ్లి వస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆ బంగ్లాలోకి ఎవరెవరో ఎందుకు వచ్చి వెలుతున్నారు ? అని స్థానికులకు అనుమానం వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిఘా వేశారు. అంతే బంగ్లా గేట్, లోపల ఇంటి తలుపు తీసిన పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. బంగ్లాలో జరుగుతున్నది హైటెక్ వ్యభిచారం అని తెలసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఇక్కడ విషయం ఏమిటంటే హైటెక్ వ్యభిచారం చేస్తూ చిక్కిపోయిన వాళ్లలో ఇద్దరు ఫేమస్ హీరోయిన్లు ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలో డీలింగ్ చేస్తూ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న బ్రోకర్లు లక్షలు సంపాధిస్తున్నారని సమాచారం.

సెక్స్ పరిశ్రమ
దేశంలోని చాలా నగరాల్లో సెక్స్ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. సెక్స్ పరిశ్రమ నిర్వహించడం చట్టపరంగా నేరం. పోలీసులు పదేపదే దాడులు చేస్తూ సెక్స్ పరిశ్రమ నిర్వహిస్తున్న వారిని, అమ్మాయిలు, మహిళలు, విటులనుతో పాటు బ్రోకర్లను అరెస్టు చేస్తున్నారు. అయినా నిత్యం ఇలాంటి కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

ముంబాయి టాప్
దేశంలో ఎక్కువగా సెక్స్ పరిశ్రమలు నిర్వహిస్తున్నది దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరంలో అనే విషయం తెలిసిందే. ముంబాయిలో రెడ్ లైట్ ఏరియాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అనేకసార్లు ముంబాయిలో హైటెక్ వ్యభిచారం ముఠాలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సెక్స్ పరిశ్రమను చట్టబద్దం చెయ్యాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

బంగ్లాలోకి సీక్రెట్ గా ?
ముంబాయిలో శ్రీమంతులు నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ బంగ్లాలోకి ఇటీవల కాలంలో చాలా మంది కొత్తవాళ్లు వెళ్లి వస్తున్నారు. ఓ బంగ్లాలోకి శ్రీమంతులు, బిగ్ షాట్ ఎప్పుడుపడితే అప్పుడు వెళ్లి వస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆ బంగ్లాలోకి ఎవరెవరో ఎందుకు వచ్చి వెలుతున్నారు ? అని స్థానికులకు అనుమానం వచ్చింది.

మామగారు ఎంట్రీతో షాక్
బంగ్లాలోపల ఏమి జరగుతోంది ? అని కనిపెట్టాలని స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్లు అనేక ప్రయత్నాలు చేసి విఫలమై చివరికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిఘా వేశారు. అంతే బంగ్లా గేట్, లోపల ఇంటి తలుపు తీసిన పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. బంగ్లాలో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం అని తెలసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

ఇద్దరు హీరోయిన్లు
హైటెక్ వ్యభిచార కేంద్రంలోని ఆరు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైటెక్ వ్యభిచారం చేస్తూ ఇద్దరు హీరోయిన్లు పట్టుబడటంతో పోలీసులు మొదట ఆలోచనలో పడ్డారని తెలిసింది. ఒకప్పుడు ఓ ఊపుఊపేసిన ఆ హీరోయిన్లు ఇప్పుడు హైటెక్ వ్యభిచారం చేస్తూ పట్టబడటంతో పోలీసుల దిమ్మతిరిగిపోయిందని సమాచారం.

తమిళ, హిందీ సినిమాల హీరోయిన్లు
హైటెక్ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన హీరోయిల్లు పలు తమిళ సినిమాల్లో నటించారని, కొన్ని హిందీ సినిమాల్లో వీళ్లు నటించారని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు హీరోయిన్లు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం తమకు సినిమాల్లో నటించడానికి సరైన అవకాశాలు రావడం లేదని, మేము, మా కుటుంబ సభ్యులు బతకడానికి వ్యభిచారం చేస్తున్నామని ఆ హీరోయిన్లు బోరున విలపిస్తున్నారని పోలీసులు చెప్పారు.

ఆ హీరోయిన్లు ఎవరంటే ?
హైటెక్ వ్యభిచారం చేస్తున్న వారిలో ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు విటులు, ఇద్దరు బ్రోకర్లు ఉన్నారని పోలీసులు అంటున్నారు. అయితే విలాసవంతమైన బంగ్లాలో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నది ఎవరు ? అనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. హైటెక్ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన హీరోయిన్ల పేర్లు, వివరాలు చెప్పడానికి ముంబాయి పోలీసు అధికారులు నిరాకరించారు. మొత్తం మీద హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ ఇద్దరు హీరోయిన్లు పట్టుబడటం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications