Actress: నీకు సిగ్గు మానం, మర్యాద ఏమైనా ఉందా ?, నీకారు, నీ మొగుడి కారు ఏమైయ్యింది సంజనా !
బెంగళూరు: స్యాండిల్ వుడ్ లో ఓ వెలుగు వెలిగిపోవాలని అనేక కలలు కంటున్న బహుబాష నటి సంజనా గర్లానీ అలియాస్ సంజనా అనవసరంగా ఓలా క్యాబ్ డ్రైవర్ విషయంలో నవ్వులపాలవుతోంది. నువ్వు శ్రీమంతురాలివి, సినిమా షూటింగులకు విమానాలు, సొంతకార్లలో వెళ్లే స్థోమత ఉంది, క్యాబ్ నడుపుకుంటూ వచ్చిన ఆధాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న డ్రైవర్ మీద నీ ప్రతాపం చూపిస్తున్నావా ? అంటూ సోషల్ మీడియాలో నటి సంజనాకు క్లాస్ పీకుతున్నారు. పెద్ద హీరోయిన్ అని ఫోజులు కొడుతున్నావు కదా ?, నీ సొంత కారు ఏమైయ్యింది ?, పోనీ లవ్ మ్యారేజ్ చేసుకున్న నీ భర్త కారు ఏమైయ్యింది ?. డబ్బా కారు అంటున్నావు, అలాంటప్పుడు ఓలా కంపెనీ కారు ఎందుకు బుక్ చేసుకున్నావు ? అంటూ నటి సంజనాకు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకసారి జైలుకు వెళ్లి వచ్చినా నీకు బుద్ది రాలేదు, అనవసరంగా పేదవారితో పెట్టుకుంటున్నావు, నీకు ధైర్యం ఉంటే శ్రీమంతులతో గొడవపడి వారి మీద నీపెత్తనం చాలాయించు అంటూ నటి సంజనా మీద నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు అయితే నీకు సిగ్గు మానం మర్యాద ఉందా ?, పొట్టకూటి కోసం పాకులాడే డ్రైవర్ల మీద నీ పత్రాపం చూపిస్తున్నావా ? ఇంకోసారి ఇలా జరిగితే నీకు ప్రజలే బుద్ది చెబుతారు అంటూ నెటిజన్లు వార్నింగ్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వారికి సమాధానం ఇవ్వలేక బహుబాష నటి, డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన సంజనా ఉక్కిరిబిక్కిరి అయిపోతా ఉందని సమాచారం.

ఇందిరానగర్ టూ కంగేరి
స్యాండిల్ వుడ్ నటి సంజానా ఓ సినిమా షూటింగ్ కు హాజరుకావడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. అసలు నటి సంజనా ఇందిరా నగర్ నుంచి కంగేరి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకోవలసి ఉంది. అయితే మేడమ్ ఏ లోకంలో ఉన్నారో ఏమో కాని ఇందిరా నగర్ నుంచి ఆర్ఆర్ నగర్ వెళ్లడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకుందని సమచారం.

రాంగ్ లోకేషన్ కు క్యాబ్ బుక్ చేసిన నటి సంజనా
ఇందిరానగర్ లో సంజనా చూసించిన లోకేషన్ కు ఓలా క్యాబ్ డ్రైవర్ వెళ్లాడు. ఇందిరానగర్ లో కారులో కుర్చున్న సంజనా తరువాత మొబైల్ ఫోన్ లో బిజీ అయిపోందని సమాచారం. జీపీఎస్ చూపించినట్లు క్యాబ్ డ్రైవర్ వెళ్లాడు. ఆ సమయంలో సంజనా రెచ్చిపోయింది. డ్రైవర్ మీద మండిపడిన సంజనా కారు కంగేరికి వెళ్లాలని చెప్పింది.

మరోసారి బుక్ చెయ్యమని చెప్పిన డ్రైవర్
మేడమ్ మీరు ఆర్ఆర్ నగర్ లోకేషన్ కు కారు బుక్ చేసుకున్నారు, కంగేరికి కాదని చెప్పాడు. కావాలంటే మరోసారి మీరు కంగేరి లోకేష్ కు కారు బుక్ చేసుకోండి, మిమ్మల్ని అక్కడే డ్రాప్ చేస్తానని క్యాబ్ డ్రైవర్ చెప్పాడని తెలిసింది. ఆ సమయంలో రెచ్చిపోయిన నటి సంజనా కారులో నానా హంగామా చేసిందని, నన్ను బూతులు తిట్టిందని ఆరోపిస్తూ కారు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నటి రివర్స్ కేసు
ఇదే సమయంలో తనను కిడ్నాప్ చెయ్యడానికి క్యాబ్ డ్రైవర్ ప్రయత్నించాడని, తనను, తన తల్లిని, సోదరిని క్యాబ్ డ్రైవర్ నీఛంగా మాట్ాడాడని ఆరోపిస్తూ నటి సంజనా క్యాబ్ డ్రైవర్ మీద పోలీసుకు ఫిర్యాదు చేసింది. కారులో ఏసీ పెంచమని చెబితే డ్రైవర్ తనను బూతులు తిట్టాడని నటి సంజనా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నటి సంజనా చేసిన పోస్టులను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు ఆమె మీద విరుచుకుపడుతున్నారు.

విమానంలో వెళ్లే స్థోమత నీకుంది మేడమ్
నువ్వు శ్రీమంతురాలివి, సినిమా షూటింగులకు విమానాలు, సొంతకార్లలో వెళ్లే స్థోమత నీకు ఉంది, క్యాబ్ నడుపుకుంటూ వచ్చిన ఆధాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న డ్రైవర్ మీద నీ ప్రతాపం చూపిస్తున్నావా ? అంటూ సోషల్ మీడియాలో బహుబాష నటి సంజనాకు క్లాస్ పీకుతున్నారు.

నీ కారు, నీ మొగుడి కారు ఏమైయ్యింది ?
పెద్ద హీరోయిన్ అని ఫోజులు కొడుతున్నావు కదా ?, నీ సొంత కారు ఏమైయ్యింది ?, పోనీ లవ్ మ్యారేజ్ చేసుకున్న నీ భర్త కారు ఏమైయ్యింది ?. డబ్బా కారు అంటున్నావు, అలాంటప్పుడు ఓలా కంపెనీ కారు ఎందుకు బుక్ చేసుకున్నావు ? అంటూ నటి సంజనాకు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఒకసారి సెంట్రల్ జైలుకు వెళ్లి వచ్చినా నీకు బుద్ది రాలేదు, అనవసరంగా పేదవారితో పెట్టుకుంటున్నావు, నీకు ధైర్యం ఉంటే శ్రీమంతులతో గొడవపడి వారి మీద నీపెత్తనం చాలాయించు అంటూ నటి సంజనా మీద నెటిజన్లు మండిపడుతున్నారు.

నీకు సిగ్గు, మానం, మర్యాద ఉందా ?
మరికొందరు అయితే నీకు సిగ్గు మానం మర్యాద ఉందా ?, పొట్టకూటి కోసం పాకులాడే డ్రైవర్ల మీద నీ పత్రాపం చూపిస్తున్నావా ? ఇంకోసారి ఇలా జరిగితే నీకు ప్రజలే బుద్ది చెబుతారు అంటూ నెటిజన్లు వార్నింగ్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వారికి సమాధానం ఇవ్వలేక బహుబాష నటి, డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన సంజనా ఉక్కిరిబిక్కిరి అవుతాఉందని సమాచారం.
Recommended Video

రెచ్చిపోవడం సంజనాకు కొత్తకాదు
నటి సంజనా మీడియా ముందు, సామాన్య ప్రజల ముందు రెచ్చిపోవడం ఇదేమి కొత్తకాదు. డ్రగ్స్ కేసులో అరెస్టు కాకముందే నటి సంజనా మీడియానే నన్ను నిందితురాలిగా చూపిస్తోందని ఆరోపించింది. నేను ఏ తప్పు చెయ్యలేదని, మీడియా కావాలనే నన్ను బూచిగా చూపిస్తోందని ఆరోపించింది. తరువాత డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలు పాలు కావడంతో తరువాత నటి సంజనా సైలెంట్ గా నోరుమూసుకుంది. స్యాండిల్ వుడ్ లో ఓ వెలుగు వెలిగిపోవాలని అనేక కలలు కంటున్న బహుబాష నటి సంజనా గర్లానీ అలియాస్ సంజనా అనవసరంగా ఓలా క్యాబ్ డ్రైవర్ విషయంలో నవ్వులపాలవుతోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications