Officer: సహద్యోగి రేప్ కేసులో ఎయిర్ ఫోర్స్ అధికారి అరెస్టు, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఉద్యోగం చెయ్యమంటే !
కోయంబత్తూరు/చెన్నై: ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న అధికారి సాటి ఉద్యోగి మీద కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఎయిర్ ఫోర్స్ లోనే ఉద్యోగం చేస్తుండటంతో ఆమెతో చనువుగా ఉండటానికి ఆ అధికారి ప్రయత్నించాడు. అధికారి తిక్క చేష్టలు చూసిచూడనట్లు ఆమె ఉండిపోయింది. తాను ఏమీ చేసినా సహోద్యోగి పెద్దగా పట్టించుకోవడంలేదని ఆమె మంచితనాన్ని అతను అలుసుగా తీసుకున్నాడు. ఒంటరిగా చిక్కిన మహిళ మీద ఎయిర్ ఫోర్స్ అధికారి అత్యాచారం చేశాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పోలీసు అధికారులు ఆ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.
Illegal
affair:
వావీవరసలు
లేకుండా
అక్రమ
సంబంధం,
క్యూలో
బాయ్స్,
భర్త,
సోదరుడు
కలిసి
!

ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం
ఛత్తీస్ గఢ్ కు చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఉద్యోగులు శిక్షణ కోసం తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లారు. కోయంబత్తూరులోని రేస్ కోర్స్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ క్యాంపస్ లో ఉద్యోగులు శిక్షణ తీసుకుంటున్నారు. ఇక్కడే 29 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ కూడా ఉన్నాడు.

సహద్యోగి మీద కన్ను వేసిన ఫ్లైట్ లెఫ్టినెంట్
29 ఏళ్ల వయసు ఉన్న ఫ్లైట్ లెఫ్టినెంట్ సహోద్యోగి మీద కన్ను వేశాడు. అందంగా ఉన్న ఆమెను అనుభవించాలని అతను అనేక ప్రయత్నాలు చేశాడు. ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ అధికారి సాటి ఉద్యోగి అందం చూసి ఆశపడ్డాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడని సమాచారం.

తిక్కచేష్టలు చేసిన అధికారి
ఎయిర్ ఫోర్స్ లోనే ఉద్యోగం చేస్తుండటం, ఇద్దరు ఒకేచోట ఉండటంతో ఆమెతో చనువుగా ఉండటానికి ఆ యువకుడు ప్రయత్నించాడు. అధికారి తిక్క చేష్టలు చూసిచూడనట్లు ఆమె ఉండిపోయింది. తాను ఏమీ చేసినా సహోద్యోగి పెద్దగా పట్టించుకోవడంలేదని ఆమె మంచితనాన్ని అతను అలుసుగా తీసుకున్నాడు.
Recommended Video

సహద్యోగి రేప్ కేసులో జైల్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ అధిరి
ఒంటరిగా చిక్కిన యువతి మీద ఎయిర్ ఫోర్స్ అధికారి అత్యాచారం చేశాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన కోయంబత్తూరు పోలీసు అధికారులు ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ఎయిర్ ఫోర్స్ అధికారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించామని సీనియర్ పోలీసు అధికారి దీపక్ డమాన్ దృవీకరించారని ఎన్డీటీవీ తెలిపింది.