అలిఘర్ యూనివర్శిటీలో ఉద్యోగాలు: క్లర్క్, అకౌంటెంట్‌తో పాటు వీటికి అప్లయ్ చేయండి

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జీఐఎస్/జీపీఎస్ సర్వేయర్లు, అకౌంటెంట్ కమ్ క్లర్క్, కంప్యూటర్ అనలిస్టు/ఆపరేటర్, కంప్యూటర్ టైపిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: అలిఘర్ ముస్లిం యూనివర్శిటీ
పోస్టు పేరు: క్లర్క్, అకౌంటెంట్ ఇతర పోస్టులు
పోస్టుల సంఖ్య: 38
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:

 Aligarh Muslim University Recruitment 2019:Apply for various jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ , బీఈ/బీటెక్

వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 7 డిసెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16 డిసెంబర్ 2019

ఇంటర్వ్యూలు జరుగుతేదీ: 28 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.amu.ac.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+