అలహాబాదు బ్యాంకులో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అలహాబాదు బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సెక్యూరిటీ ఆఫీసర్, సివిల్ ఇంజనీర్, మేనేజర్ కంపెనీ సెక్రటరీ, ఫైనాన్షియల్ అనలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 29 ఏప్రిల్ 2019.
సంస్థ పేరు : అలహాబాదు బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య :92
పోస్టు పేరు : మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 29 ఏప్రిల్ 2019

విద్యార్హతలు: డిగ్రీ/పీజీ/ఎంబీఏ/బీఈ/బీటెక్
వయస్సు : 21 నుంచి 35 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 23,700 - 45,950/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 9 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 29 ఏప్రిల్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2P4WYty












Click it and Unblock the Notifications