techie: ఉద్యోగం ఇప్పిస్తానని హోటల్ లో అమ్మాయిలను ఏం చేస్తున్నాడంటే ? ఆంధ్రా టెక్కీ కథ ?

ఉద్యోగం ఇప్పిస్తానని అమ్మాయిని పిలిపించిన టెక్కీ ఐటీ హబ్ లోని హోటల్ లో ఓరూమ్ బుక్ చేశాడు. హోటల్ లో అమ్మాయిని మీద రేప్ చేశాడు. సీక్రేట్ కెమెరాలతో ఆ హోటల్ సీన్లు అన్నీ రికార్డు చేశాడు.

బెంగళూరు: ఐటీ హబ్ లో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువకుడు సోషల్ మీడియాలో పట్టు సాధించాడు. ఆ టెక్కీ ఇన్ స్టాగ్రామ్ లో అతని పేరుతో ఒక అకౌంట్, నకిలీ పేర్లతో రెండు అకౌంట్లు ప్రారంభించాడు. ఇంజనీరింగ్, ఎంసీఏ తదితర కోర్సులు పూర్తి చేసి ఉద్యోగం సంపాధించాలని ఎదురు చూస్తున్న అమ్మాయిలకు ఆ టెక్కీ వల వేశాడు. ఇదే సందర్బంలో టెక్కీ వలలో ఓ అమ్మాయి చిక్కింది. ఐటీ హబ్ లోని హోటల్ లో ఓరూమ్ బుక్ చేశాడు. అమ్మాయిని పిలిపించి అత్యాచారం చేశాడు. సీక్రేట్ కెమెరాలతో ఆ హోటల్ సీన్లు అన్నీ రికార్డు చేశాడు. తరువాత ఆ వీడియోలు ఆ అమ్మాయికి చూపించిన క్రిమినల్ టెక్కీ ఆమెను పలు ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

ఆంధ్రా టూ బెంగళూరు

ఆంధ్రా టూ బెంగళూరు

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు చెందిన ఢిల్లీ ప్రసాద్ అనే యువకుడు బెంగళూరు చేరుకుని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నాడు. ఐటీ హబ్ లో ఉద్యోగం చేస్తున్న ఢిల్లీ ప్రసాద్ కోరమంగలలో నివాసం ఉంటున్నాడు. సోషల్ మీడియాలో పట్టు సాధించిన టెక్కీ ఢిల్లీ ప్రసాద్ ఇన్ స్టాగ్రామ్ లో అతని పేరుతో ఒక అకౌంట్, మోనికా, మేనేజర్ అనే రెండు పేర్లతో రెండు నకిలీ అకౌంట్లు ప్రారంభించాడు.

అమ్మాయిలకు వల

అమ్మాయిలకు వల

ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ల ద్వారా నిరుద్యోగులైన మహిళలను ఢిల్లీ ప్రసాద్ సంప్రధించాడు. ఇంజనీరింగ్, ఎంసీఏ తదితర కోర్సులు పూర్తి చేసి ఉద్యోగం సంపాధించాలని ఎదురు చూస్తున్న అమ్మాయిలకు ఢిల్లీ ప్రసాద్ వల వేశాడు. ఇదే సందర్బంలో టెక్కీ ఢిల్లీ ప్రసాద్ వలలో ఓ యువతి చిక్కింది. మీకు కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానని ఢిల్లీ ప్రసాద్ ఆమెకు హామీ ఇచ్చాడు.

బట్టలు సర్దుకుని వచ్చేయ్

బట్టలు సర్దుకుని వచ్చేయ్

నీకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, పీజీలో ఉండటానికి బట్లలు సర్దుకుని వచ్చేయాలని ఢిల్లీ ప్రసాద్ ఆమెకు మాయమాటలు చెప్పాడు. టెక్కీ ఢిల్లీ ప్రసాద్ మాటలు నమ్మిన యువతి బట్లు సర్దుకుని బెంగళూరు వచ్చేసింది. బెంగళూరులోని ఓ ప్రాంతంలో ఓయో హోటల్ రూమ్ బుక్ చేసిన ఢిల్లీ ప్రసాద్ ఆమెను అక్కడకు పిలుచుకుని వెళ్లాడు. హోటల్ రూమ్ లో కొంత సేపు యువతితో ఉద్యోగం విషయం మాట్లాడిన ఢిల్లీ ప్రసాద్ తరువాత అతని అసలు స్వరూపం చూపించాడు.

వీడియోలతో బ్లాక్ మెయిల్

వీడియోలతో బ్లాక్ మెయిల్

యువతి మీద చేతులు వేసిన ఢిల్లీ ప్రసాద్ ఆమెను శారీరకంగా హింసించాడు. యువతిని అర్దనగ్నం చేసిన ఢిల్లీ ప్రసాద్ ఆమె మీద లైంగిక దాడి చేశాడు. అదే సమయంలో సీక్రేట్ కెమెరాలతో హోటల్ రూమ్ లో యువతి మీద లైంగిక దాడి వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకున్న ఢిల్లీ ప్రసాద్ ఆమె ను బ్లాక్ మెయిల్ చేసి వివిద ప్రాంతాలకు రమ్మని చెప్పి ఆమె మీద పదేపదే లైంగిక దాడి చెయ్యడం మొదలుపెట్టాడు.

డబ్బులు ఇవ్వాలని డిమాండ్

డబ్బులు ఇవ్వాలని డిమాండ్

తరువాత ఆ అమ్మాయిని మరోచోటకు పిలుచుకుని అత్యాచారం చేసి మళ్లీ వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోను అడ్డం పెట్టుకున్న ఢిల్లీ ప్రసాద్ డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. ఢిల్లీ ప్రసాద్ తీరుతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు సేసింది, బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు ఢిల్లీ ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. టెక్కీ ఢిల్లీ ప్రసాద్ గతంలో కూడా పలువురు యువతులతో ఇలాగే ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చిందని, కేసు విచారణలో ఉందని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+