ఏపీపీఎస్సీలో హార్టీకల్చర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏపీపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 39 హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 03 జనవరి 2019.

సంస్థ పేరు : ఏపీపీఎస్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 39
పోస్టు పేరు : హార్టీకల్చర్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 3 జనవరి 2019

APPSC recruitment 2018 apply for 39 Horticulture Officer Posts

విద్యార్హతలు: హార్టీకల్చర్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

వయస్సు : 18 నుంచి 42 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 35120 - 87130/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.250 + రూ.120
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం :
దరఖాస్తులకు చివరితేదీ :

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+