ప్రొఫెసర్‌ను గదిలో గడియపెట్టి, తిడుతూ, షూ తీసి.. ఇంతకీ ఎవరంటే.?

ఏం జరిగిందో తెలియదు.. భర్తకు ఆమె మీద అంత కోపం ఉందో ఐడియా లేదు. కానీ అతను పనిచేసే చోట.. అదే యూనివర్సిటీకి వచ్చింది. అక్కడ తన ప్రతాపాన్ని చూపింది. గదిలో ఉన్న ఆయన వద్దకు వెళ్లింది.. గడియ పెట్టి శివాలెత్తింది. బెర్హాంపూర్ వర్సిటీలో గదిలో ప్రొఫెసర్‌పై అర్ధాంగి దాడి చేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

గదిలోకి వచ్చి.. గడియ పెట్టి..

గదిలోకి వచ్చి.. గడియ పెట్టి..

గదిలోకి వచ్చిన మహిళ.. తన భర్తను చూసింది. వెంటనే గడియ పెట్టింది. అతనిపై దాడికి దిగింది. అతనికి అసలు సమయం ఇవ్వలేదు. భార్య చేతిలో.. అదీ ఆఫీసులో గాయపడ్డ సదరు వ్యక్తి పేరు అనిల్ కుమార్ తిరియా.. వర్సిటీలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత అసభ్య పదజాలంతో దూషించింది. తిడుతూ.. చుక్కలు చూపించింది.

ఆరుస్తూ.. తిడుతూ.. షూ తీసి

ఆరుస్తూ.. తిడుతూ.. షూ తీసి


ఈ ఘటన శనివారం ఉదయం 11.30 గంటలకు జరిగింది. ఈ విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గదిలోకి వస్తూనే ఆమె ఆరిచింది. దూషించి.. తన షూ తీసింది. దాంతో తన భర్త అయిన ప్రొఫెసర్‌ను చితకబాదింది. ఛాంబర్ నుంచి సౌండ్ రావడంతో స్టాప్ వచ్చారు. అయితే రూమ్‌కు గడియ పెట్టడంతో తీయలేకపోయారు. గదిని కొడుతూ.. తీయమని కోరారు. ఇక లాభం లేదనుకుని.. సెక్యూరిటీని పిలిచారు. స్టాప్ బతిమిలాడటంతో ఆమె శాంతించారు. మెల్లిగా తలుపు తీశారు.

భార్యేనట..?

భార్యేనట..?


ప్రొఫెసర్‌పై దాడి చేసింది ఆమె భార్యేనని తర్వాత తెలిసింది. విషయం తెలిసిన వారు.. అవాక్కయ్యారు. తర్వాత వారిద్దరితో మాట్లాడారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఇద్దరిని మసుదాయించారు. దీంతో వారు కూల్ అయ్యారు.

వివాహేతర సంబంధం..?

వివాహేతర సంబంధం..?

అయితే సదరు ప్రొఫెసర్‌కు వివాహేతర సంబంధం ఏమైనా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ దీనిని సదరు మహిళా కానీ.. ఇతరులు కానీ చెప్పలేదు. దీంతో ఏం జరిగిందనే అంశం సస్పెన్స్‌గానే ఉంది. కానీ ఆ మహిళ మాత్రం బీభత్సం సృష్టించింది. కాసేపు వర్సిటీ సిబ్బంది, ప్రొఫెషర్లకు చమటలు పట్టించింది. సెక్యూరిటీని పిలిచి.. రిక్వెస్ట్ చేయడంతో తలుపు తీసింది. లేదంటే ఆ ప్రొఫెసర్‌కు మరింత బడిత పూజ జరిగేది. చివరకు పోలీసులను పిలువాల్సి వచ్చేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+