Aunty: సోషల్ మీడియా బాయ్ ఫ్రెండ్స్ తో ఆంటీ ?, మ్యాటర్ లీక్, నరికి చంపేసి దర్జాగా ఎస్కేప్ అయిన భర్త !

కొచ్చి/అసోం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పిల్లలను సొంత ఊరిలో వదిలేసిన భర్త తరువాత అతని భార్యతో కలిసి వేరే రాష్ట్రానికి చేరుకుని అక్కడ పని చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భర్త కంపెనీలో పని చేస్తున్నాడు. కొంతకాలం నుంచి పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న అతని భార్య మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది. సోషల్ మీడియాలో పరిచయం అయిన యువకులతో ఆమె పిచ్చపాటిగా చాటింగ్ చేస్తోంది. ఇదే సమయంలో ఇద్దరు యువకులతో చనువు పెంచుకున్న ఆంటీ వాళ్లతో కలిసి బయట తిరగడం మొదలుపెట్టింది. కొంతకాలం క్రితం భార్య భాగోతం గురించి ఆమె భర్తకు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేసి శవాన్ని కూడా చిక్కకుండా చేస్తానని ఆంటీకి ఆమె భర్త వార్నింగ్ ఇచ్చాడు. భర్త వార్నింగ్ ఇచ్చినా భార్య ఏమాత్రం పట్టించుకోలేదు. సహనం కోల్పోయిన భర్త కొడవలితో అతని భార్యను దారుణంగా నరికి చంపేసి మాయం అయిపోయాడు. భార్యను హత్య చేసి పరారైన భర్త కోసం కొంతకాలం పాటు గాలించిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఆంటీ గురించి ఆమె భర్త షాకింగ్ విషయాలు చెప్పాడని పోలీసులు అంటున్నారు.

భార్యతో సంతోషంగా కాపురం చేసిన భర్త

భార్యతో సంతోషంగా కాపురం చేసిన భర్త

అసోంకు చెందిన ఫక్రుద్దీన్ (52) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం రజియా బేగం (50) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఫక్రుద్దీన్, రజియా బేగం దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఫక్రుద్దీన్, రజియా బేగం దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అసోంలోని సొంత ఊర్లో పిల్లలను వదిలేసిన ఫక్రుద్దీన్, రజియా బేగం దంపతులు కేరళ చేరుకున్నారు.

ఫ్లైవుడ్ కంపెనీలో ఉద్యోగం

ఫ్లైవుడ్ కంపెనీలో ఉద్యోగం

కేరళలోని పెరంబవూర్ లోని ఫేమస్ ఫ్లైవుడ్ కంపెనీలో ఫక్రుద్దీన్, రజియా బేగం పనిలో చేరారు. కొంతకాలం పని చేసిన రిజయా బేగం తరువాత ఇంటికే పరిమితం అయ్యింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఫక్రుద్దీన్ ఫ్లైవుడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొంతకాలం నుంచి పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న ఫక్రుద్దీన్ భార్య రజియా బేగం మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది.

యువకులతో కాలం గడిపేసిన ఆంటీ ?

యువకులతో కాలం గడిపేసిన ఆంటీ ?

సోషల్ మీడియాలో పరిచయం అయిన యువకులతో రజియా బేగం పిచ్చపాటిగా చాటింగ్ చేస్తోంది. ఇదే సమయంలో ఇద్దరు యువకులతో చనువు పెంచుకున్న రజియా బేగం ఆంటీ వాళ్లతో కలిసి బయట తిరగడం మొదలుపెట్టింది. కొంతకాలం భర్త ఫక్రుద్దీన్ కళ్లుకప్పిన రజియా బేగం కాలం గడిపేసింది.

చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన భర్త..... ఏమాత్రం పట్టించుకోని భార్య

చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన భర్త..... ఏమాత్రం పట్టించుకోని భార్య

కొంతకాలం క్రితం భార్య రజియా బేగం భాగోతం గురించి ఆమె భర్త ఫక్రుద్దీన్ కు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేసి శవాన్ని కూడా చిక్కకుండా చేస్తానని రజియా బేగం ఆంటీకి ఆమె భర్త ఫక్రుద్దీన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. భర్త ఫక్రుద్దీన్ వార్నింగ్ ఇచ్చినా అతని భార్య రజియా బేగం ఏమాత్రం పట్టించుకోలేదు.

 భార్యను నరికి చంపేసి ఎస్కేప్

భార్యను నరికి చంపేసి ఎస్కేప్

చివరికి సహనం కోల్పోయిన ఫక్రుద్దీన్ కొడవలితో అతని భార్య రజియా బేగంను దారుణంగా నరికి చంపేసి పెరంబవూర్ నుంచి మాయం అయిపోయి అసోం పారిపోయాడు. భార్య రజియా బేగంను హత్య చేసి పరారైన ఫక్రుద్దీన్ కోసం గాలించిన పోలీసులు అతను అసోంలోని జురియా ప్రాంతంలో తలదాచుకున్నాడని పక్కా సమాచారం తెలుసుకుని అతన్ని పట్టుకున్నారు.

అసోంలో మకాం వేసిన భర్త

అసోంలో మకాం వేసిన భర్త

పోలీసుల విచారణలో రజియా బేగం తనను మోసం చేసిందని, మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతూ పరాయి మగాళ్లతో చనువు పెంచుకుందని ఆమె భర్త ఫక్రుద్దీన్ చెప్పాడని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు, కేరళలోని ఎర్నాకుళం జిల్లా పోలీసు అధికారి కార్తీక్ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+