Aunty: ఫ్రెండ్ అత్తతో అక్రమ సంబంధం, ఇల్లు అద్దెకు ఇచ్చి ఏం చేశాడంటే, ఒకే దెబ్బకు రెండు, ఫినిష్ !

బెంగళూరు/ మండ్య: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. మహిళ అన్న కొడుకు వేరే ఊరిలో స్కూల్ పిల్లలను డ్రాప్ చేసే బస్సులో పని చేస్తున్నాడు. స్కూల్ బస్సులో పని చేస్తున్న ఇద్దరు యువకులు సాయంత్రం నుంచి రాత్రి వరకు పార్ట్ టైమ్ గా బార్ అండ్ రెస్టారెంట్ లో పని చేస్తున్నారు. ఇద్దరు యువకులు చాలా సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇదే సందర్బంలో స్నేహితుడు అతని ఫ్రెండ్ కు అతని ఇంటిని అద్దెకు ఇచ్చాడు. ఆ యువకుడు అతని అత్తమామలను తీసుకు వచ్చి అతని ఇంటిలో పెట్టుకున్నాడు. ఫ్రెండ్ కోసం అతని ఇంటికి వెళ్లి వస్తున్న యువకుడు అతని స్నేహితుడి అత్తతో చనువు పెంచుకున్నాడు. ఇదే సందర్బంలో స్నేహితుడి మామకు బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర చికెన్ పకోడా షాపు పెట్టించాడు. ఫ్రెండ్ కోసం వెళ్లి వస్తూ అతని అత్తతో ఎంజాయ్ చేశాడు. చాలాకాలం ఈ విషయం సీక్రేట్ గా సాగిపోయింది. తన అత్తతో ఫ్రెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న యువకుడు రగిలిపోయాడు. ఇదే సందర్బంలో నేను ఇష్టం వచ్చినట్లు ఉంటానని, అడగడానికి నువ్వు ఎవరు అంటూ అత్త కూడా ఎదురు తిరిగింది. ఇంటిని అద్దెకు ఇచ్చిన ఫ్రెండ్ అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రగిలిపోయి అతని తల నరికి, గొంతు కోసి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

 బెస్ట్ ఫ్రెండ్స్

బెస్ట్ ఫ్రెండ్స్

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ సమీపంలోని బెళగూళ ప్రాంతంలో రవి (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రవికి శరత్ అనే స్నేహితుడు ఉన్నాడు. శరత్ వేరే ఊరి నుంచి శ్రీరంగపట్టణకు చేరుకుని అక్కడ రవితో కలిసి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్కూల్ పిల్లలను డ్రాప్ చేసే పని చేస్తున్నాడు.

 సాయంత్రం బార్ లో పని

సాయంత్రం బార్ లో పని

సాయంత్రం నుంచి రవి, శరత్ సవిత బార్ అండ్ రెస్టారంట్ లో పని చేస్తున్నారు. శరత్ అత్త సౌజన్య (పేరు మార్చడం జరిగింది) వివాహం చేసుకుని ఆమె భర్తతో కాపురం చేస్తోంది. రవికి అదే ఊరిలో సొంత ఇల్లు ఉంది. రవి, శరత్ ప్రాణా స్నేహితులు అయ్యారు. ఇదే సందర్బంలో రవి అతని ఫ్రెండ్ శరత్ కు ఓ ఇంటిని అద్దెకు ఇచ్చి నువ్వు ఎంత అద్దె ఇస్తావో అంతే ఇవ్వు అని చెప్పాడు.

 అత్తమామలను పిలుచుకుని వెళ్లిన శరత్

అత్తమామలను పిలుచుకుని వెళ్లిన శరత్

శరత్ అతని అత్త సౌజన్యా, ఆమె భర్త పిలుచుకుని వెళ్లి రవి ఇంటిలో తీసుకున్న అద్దె ఇంటిలో పెట్టుకున్నాడు. ఫ్రెండ్ శరత్ కోసం అతని ఇంటికి వెళ్లి వస్తున్న ఇంటి యజమాని రవి అతని స్నేహితుడి అత్త సౌజన్యాతో చనువు పెంచుకున్నాడు. ఇదే సందర్బంలో రవి అతని స్నేహితుడు శరత్ మామకు సవిత బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర చికెన్ పకోడా షాపు పెట్టించాడు.

 ఫ్రెండ్ అత్తతో ఫుల్ ఎంజాయ్

ఫ్రెండ్ అత్తతో ఫుల్ ఎంజాయ్

శరత్ బార్ లో పని చేస్తుంటే అతని మామ అక్కడే చికెన్ పకోడా సెంటర్ లో వ్యాపారం చేస్తున్నాడు. ఆ సందర్బంలో తన ఇంటిలోనే అద్దెకు ఉంటున్న శరత్ అత్త సౌజన్యాతో రవి పిచ్యపాటిగా ఎంజాయ్ చేశాడు. ఫ్రెండ్ శరత్ కోసం వెళ్లి వస్తున్న రవి ఫ్రెండ్ అత్త సౌజన్యాతో ఎంజాయ్ చేశాడు. చాలాకాలం రవి, సౌజన్యాల అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది.

రగిలిపోయిన ఫ్రెండ్

రగిలిపోయిన ఫ్రెండ్

తన అత్త సౌజన్యాతో తన ఫ్రెండ్ రవి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న శరత్ రగిలిపోయాడు. ఇదే విషయంలో శరత్ రవితో గొడవ పెట్టుకున్నాడు. అయితే మీ అత్త సౌజన్యా తనకు అత్తతో సమానం అని, నువ్వు అపార్థం చేసుకున్నావని రవి అతని ఫ్రెండ్ శరత్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఇదే సందర్బంలో నేను ఇష్టం వచ్చినట్లు ఉంటానని, అడగడానికి నువ్వు ఎవరు అంటూ సౌజన్యా ఆమె అల్లుడు శరత్ కు ఎదురు తిరిగింది.

 బార్ వెనుక ఫ్రెండ్ ను దారుణంగా హత్య కేసిన శరత్

బార్ వెనుక ఫ్రెండ్ ను దారుణంగా హత్య కేసిన శరత్

ఇంటిని అద్దెకు ఇచ్చిన ఫ్రెండ్ రవి తన అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రగిలిపోయి శరత్ రాత్రి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరకు వెళ్లాడు. బార్ వెనుక ఉన్న రవి మీద కొడవలితో దాడి చేసి అతని తల మీద నరికి, గొంతు కోసి దారుణంగా హత్య చేసిన శరత్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఫ్రెండ్ అత్తతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసిన రవిని అతని ఫ్రెండ్ దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+