జయప్రదకు షాక్: దేవయానికి ఎస్పీ రాంపూర్ టికెట్

దేవయానికి కోరుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రాంపూర్ నియోజకవర్గం నుంచి లోకసభకు పోటీ చేయడానికి తమ పార్టీ టికెట్ ఇస్తుందని ఆజంఖాన్ చెప్పారు. ఓ దౌత్యవేత్తను అమెరికా అవమానించిన తీరును చట్టసభలో వినిపించడానికి ఆ రకంగా వీలవుతుందని ఆయన అన్నారు.
అమెరికా ప్రతిసారీ భారతీయుల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తోందని ఆయన గురువారంనాడు విమర్శించారు. గతంలో అమెరికాకు వెళ్లినప్పుడు తనకు కూడా అవమానం జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తన పట్ల అమెరికా ప్రవర్తించిన తీరుపై తాను తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.
కాగా, సినీ నటి జయప్రద ఎస్పీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేసి లోకసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జయప్రద వచ్చే ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications