బామర్ లారీ సంస్థలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బామర్ లారీ సంస్థలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డిప్యూటీ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 7 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : బామర్ లారీ
మొత్తం పోస్టుల సంఖ్య : 53
పోస్టు పేరు :డిప్యూటీ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
జాబ్ లొకేషన్: ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, కోల్‌కతా, బెంగళూరు
దరఖాస్తులకు చివరితేదీ : 7 డిసెంబర్ 2018
విద్యార్హతలు: డిగ్రీ/ఎంబీఏ/ఇంజనీరింగ్‌లో డిగ్రీ

వయస్సు : 27 ఏళ్ల నుంచి 32 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 21 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 7 డిసెంబర్ 2018
Link : https://goo.gl/SHoJwE












Click it and Unblock the Notifications