Bar girl: సూపర్ ఫిగర్, నైట్ షిఫ్ట్, డ్రాప్ ఇస్తామని కారులో కిడ్నాప్, గ్యాంగ్ రేప్, కొన్ని గంటలు!
గురుగ్రామ్/ చెన్నై: బార్ లో నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెలుతున్న యువతి మీద కామాంధులు కన్ను వేశారు. వేకువ జామున రోడ్డు పక్కన వెలుతున్న యువతిని డ్రాప్ ఇస్తామని కారులో ముగ్గురు కిడ్నాప్ చేశారు. తరువాత మరో ఇద్దరు యువకులు వీరికి జత అయ్యారు. కారు డోర్ లాక్ చేసి ఆమెను చాలా దూరం తీసుకెళ్లారు. తరువాత కామాంధులు కొన్ని గంటలపాటు ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. ఒకరి తరువాత ఒకరు గ్యాంగ్ రేప్ చేసి తరువాత ఆమె ను రోడ్డు పక్కన విసిరేసి వెళ్లడం కలకలం రేపింది. ఉద్యోగం చేస్తున్న యువతిని కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేశారని వెలుగు చూడటంతో ఆ నగరంలో కలకలం రేపింది.

ఫేమస్ ఐటీ హబ్
సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు అనేక కార్పోరేట్ కంపెనీలు ఎక్కువగా ఉన్న నగరాల్లో గురుగ్రామ్ కూడా ఒక్కటి. దేశరాజధాని ఢిల్లీకి అతి దగ్గరలో ఉన్న గురుగ్రామ్ లో ఆర్థిక సంస్థలు అధికంగానే ఉన్నాయి. సుమారు 9 లక్షల మంది గురుగ్రామ్ లో నివాసం ఉంటున్నారు. గురుగ్రామ్ లో ప్రతిరోజు 24 గంటలు ఉద్యోగులు విధుల్లో ఉండే కార్పోరేట్ కంపెనీలు చాలానే ఉండటంతో ఆ నగరంలో బార్ లు, పబ్ లు చాలానే ఉన్నాయి.

యువతికి నైట్ షిఫ్ట్ ఉద్యోగం
గురుగ్రామ్ లోని ఎంజీ రోడ్డులో ఫేమస్ పబ్, బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువతి ఇదే పబ్ లో ఉద్యోగం చేస్తున్నది. ఆ యువతి నైట్ షిఫ్ట్ విధులు ముగించుకుని వేకువ జామున ఆమె ఇంటికి వెలుతోంది. మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో పబ్ లో ఉద్యోగం ముగించుకున్న ఆమె తరువాత ఇంటికి వెళ్లడానికి పబ్ లో నుంచి బయటకు వచ్చింది.

క్యాబ్ లో యువతి కిడ్నాప్
వేకువ జామున 3 గంటల సమయంలో ఇఫ్కో చౌక్ సమీపంలో యువతి క్యాబ్ కోసం వేచి ఉంది. అదే సమయంలో షేర్ క్యాబ్ అక్కడికి వెళ్లడంతో ఆ కారులో ఎక్కింది. అదే సమయంలో క్యాబ్ డ్రైవర్ తో పాటు అదే కారులో ఉన్న మరో ఇద్దరు పీకలదాక మద్యం సేవించి ఉండటంతో ఆమె క్యాబ్ దిగడానికి ప్రయత్నించింది. అప్పటికే కారు డోర్ లాక్ చేసిన కామాంధులు ఆమెను కారులో కిడ్నాప్ చేసి జజ్జర్ జిల్లా వైపు కారు వేగంగా నడిపారు.

పొలంలో ఐదు మంది గ్యాంగ్ రేప్
కారులో గుజ్జర్ జిల్లా వైపు వెలుతున్న సమయంలో కారులో ఉన్న ఓ వ్యక్తి మరో ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి మీరు నేను చెప్పిన చోటకు వస్తే పండగ చేసుకోవచ్చు అని చెప్పాడు. యువతి కేకలు వెయ్యకుండా ఆమె నోరుమూసిపెట్టారు. గురుగ్రామ్ నుంచి సుమారు 47 కిలోమీటర్ల దూరంలోని జజ్జార్ జిల్లాలోని ఓ పొలంలోకి యువతిని లాక్కెళ్లి కారులో ఉన్న ముగ్గురు నిందితులు, తరువాత అక్కడికి వెళ్లిన మరో ఇద్దరు కామాంధులు ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు.

రోడ్డు పక్కన తోసేసి
పొలంలో ఉదయం 6.30 గంటల వరకు యువతి మీద గ్యాంగ్ రేప్ చేసి కామం తీర్చుకున్ కామాంధులు తరువాత ఐదు మంది ఆమెను కారులోకి లాక్కొని వెళ్లి అక్కడి నుంచి ఫరూఖ్ నగర్ సమీపంలోకి తీసుకెళ్లి కారులో నుంచి రోడ్డు పక్కన తోసేసి అక్కడి నుంచి పరారైనారు. తరువాత బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.

హడలిపోయిన ఐటీ హబ్
యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఉద్యోగిని గ్యాంగ్ రేప్ విషయం వెలుగు చూసింది. యువతి చెప్పిన వివరాలు ఆధారంగా వేకువ జామున యువతి కారు ఎక్కిన టైమ్ లో ఏఏ క్యాబ్ లు వచ్చి వెళ్లాయి ?, జజ్జార్ జిల్లా వైపు ఏఏ వాహనాలు వెళ్లాయి అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారి మనీసర్ గురువారం మీడియాకు చెప్పారు. బార్ లో నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెలుతున్న యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని వెలుగు చూడటంతో గురుగ్రామ్ లోని బార్ లు, పబ్ ల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతులు హడలిపోతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications