వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100 మీటర్లు గిర గిర లాక్కెళ్లాడు.. ఆస్పత్రిలో చేరిన పోలీసు... ఎక్కడో తెలుసా ..!!

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : ఆకతాయిల ఆగడాలు పీక్‌కి స్టేజీకి చేరిపోతున్నాయి. రోడ్డుపై నిబంధనలను పాటించకపోవడమే కాదు .. అడ్డొచ్చిన పోలీసులను కూడా లెక్కచేయడం లేదు. కోల్‌కతాలో మంగళవారం రాత్రి ఓ ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ పోలీసు అంటే కూడా లెక్కచేయలేదు. ట్రాఫిక్ పోలీసును కూడా గిర.. గిర ఈడ్చుకెళ్లాడు టూ వీలర్. ఈ ఘటన కోల్‌కలా సంచలనం సృష్టించింది.

ఆకతాయి ఆగడాలు ..
బెక్‌బగాన్‌కు చెందిన ఓ టూవీలర్ తన వాహనంతో వెళ్తున్నాడు. అయితే అర్ధరాత్రి .. ఆపై వృద్ధుడిని ఢీ కొట్టాడు. వృద్ధుడు కిందపడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓరంగ్ వెంటనే అలర్ట్ అయ్యాడు. అతడిని పట్టుకునేందకు ప్రయత్నించాడు. ఓరంగ్ చేతిని పట్టుకున్నాడు. అయితే మరో చేతితో బండి నడిపిన టూవీలర్ .. దాదాపు 100 మీటర్ల వరకు కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లాడు. తర్వాత వదిలిపెట్టడంతో ఓరంగ్ పక్కన పడిపోయాడు.

bizarre incident in kolkata

కానిస్టేబుల్‌కు గాయాలు ..
టూవీలర్‌ను పట్టుకునేందుకు ఓరంగ్ సాహసమే చేశాడు. అయితే చివరికి టూవీలర్ వదిలేయడంతో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడి కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఓరంగ్‌ను కోల్‌కతా పోలీసు కమిషనర్ అనేజ్ శర్మ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

English summary
A two-wheeler from Beckbagan was traveling with his vehicle. But at midnight .. And then the old man was beaten. The old man was subdued. Traffic constable Orang was immediately alerted to the matter. He tried to catch him. Orang held out his hand. But the two-wheeler .. pulled the constable to almost 100 meters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X