Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని నరేంద్ర మోడీ హవా తగ్గింది: నో డౌట్; సూపర్ స్టార్, ఎన్నికల ఫలితాలు, ప్రతిపక్షాలు!

Recommended Video

    Rajinikanth Says 'Poll Outcome Shows BJP Losing Influence' | Oneindia Telugu

    చెన్నై: ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ హవా తగ్గిందని స్పష్టంగా కనపడుతోందని, ఆ పార్టీ ప్రజాధరణకు దూరం అవుతోందని స్పష్టం అవుతోందని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హవా తగ్గుతోందని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

    చెన్నైలోని విమానాశ్రయంలో ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలపై సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. శాసన సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎదురుదెబ్బ లాంటిది అని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

    BJP has lost its popularity, said Tamil super star Rajinikanth.

    ఇటీవల బీజేపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హవా తగ్గిందని రజనీకాంత్ అన్నారు. నెల రోజుల క్రితం ప్రతిపక్షాలు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ చాల అపాయకారి అని విమర్శలు చేశాయి.

    అప్పట్లో ప్రతిపక్షాలు అంటున్నట్లు బీజేపీ అపాయికారి కావచ్చు అంటూ రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మరుసటి రోజు మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు బీజేపీ అపాయికారి కాదని, ప్రధాని నరేంద్ర మోడీ బలమైన నాయకుడు అని మాటమార్చారు.

    ఇటీవల రాజకీయ పార్టీ స్థాపించిన రజనీకాంత్ అప్పుడప్పుడు రాజకీయాల గురించి తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. అయితే పాము చావకూడదు, కట్టి విరగకూడదు అనే సామెతను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ 2. 0 సినిమా విజయంతో ఉల్లాసంగా గడుపుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+