సెల్ఫీ దిగుతూ సముద్రంలో పడిన బాలిక (వీడియో)
ముంబై: సెల్ఫీ మోజులో ప్రాణావలు పొగోట్టుకుంటున్న ఘటనలు గతంలో చాలానే చూశాం. తాజాగా ముంబైలో లవర్స్ పాయింట్‌గా చెప్పుకునే బ్యాండ్ స్టాండ్‌లో ఓ సెల్ఫీ కలకలం సృష్టించింది. బీచ్ అందాలను తిలకించేందుకు విహారానికి వెళ్లిన ఓ ప్రేమజంట మిస్ అయింది.
సముద్రం ఒడ్డున నిల్చుని సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవ శాత్తూ నీళ్లల్లో పడిపోయిందో యువతి. అక్కడే ఉన్న ఓ యువకుడు సముద్రంలో పడిపోయిన బాలికను రక్షించేందుకు దూకేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ గల్లంతయ్యారు.

దీంతో వీరిద్దరూ జాడ కనిపించకపోవడంతో ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నావికా దళం, పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications