బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cheating: పక్కోడి అకౌంట్ లో రూ. 1.50 కోట్లు మాయం చేసిన ఎస్ బీఐ బ్యాంక్ మేనేజర్, మంచోడు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి బ్యాంకులో పని చేసే సాటి సిబ్బందితో బాగానే ఉన్నాడు. బ్యాంకులో అకౌంట్ ఉన్న ఖాతాదారులతో కూడా బ్యాంకు మేనేజర్ మంచితనంతో ప్రవర్తించేవాడు. బ్యాంకు మేనేజర్ మీద ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాలేదు. పై అధికారుల దగ్గర బ్యాంకు మేనేజర్ మంచి పేరు సంపాధించుకున్నాడు. బ్యాంకులో ప్రతిసంవత్సరం ఎప్పటిలాగే జరిగే ఆడిటింగ్ జరిగింది. ఆ సమయంలో ఓ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 1.50 కోట్లు నగదు మరో అకౌంట్ కు బదిలి అయ్యింది, అకౌంట్ ఉన్న అసలైన వ్యక్తికి అన్యాయం జరిగిందని వెలుగు చూసింది. అధికారులు విచారణలో బ్యాంకు మేనేజర్ చేతివాటం చూపించాడని వెలుగు చూడటంతో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సాటి సిబ్బంది, ఖాతాదారులు హడలిపోయారు.

Illegal affair: భర్తను చంపేసి సంచిలో ప్యాక్ చేసి ప్రియుడి ఇంట్లో పెట్టేసింది, భర్త ఎత్తులకు ఊర్మిళ పైఎత్తులు!Illegal affair: భర్తను చంపేసి సంచిలో ప్యాక్ చేసి ప్రియుడి ఇంట్లో పెట్టేసింది, భర్త ఎత్తులకు ఊర్మిళ పైఎత్తులు!

 బ్రాంచ్ మేనేజర్

బ్రాంచ్ మేనేజర్

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని బళ్కల్ పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో బత్కల్ బ్రాంచ్ లో అనూప్ దినకరన్ పై అనే వ్యక్తి బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం చేశాడు. 2019 నుంచి 2022 ఏప్రిల్ 11వ తేదీ వరకు అనూప్ దినకరన్ ఆ బ్రాంచ్ లో మేనేజర్ గా పని చేశాడు.

 ఎవ్వరికీ డౌట్ రాలేదు

ఎవ్వరికీ డౌట్ రాలేదు

బ్యాంక్ మేనేజర్ అనూప్ దినకరన్ ఆ బ్యాంకులో పని చేసే సాటి సిబ్బందితో బాగానే ఉన్నాడు. బ్యాంకులో అకౌంట్ ఉన్న ఖాతాదారులతో కూడా బ్యాంకు మేనేజర్ అనూప్ దినకరన్ మంచితనంతో ప్రవర్తించేవాడు. బ్యాంకు మేనేజర్ అనూప్ దినకరన్ మీద ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాలేదు.

 ఆడిటింగ్ లో అసలు మ్యాటర్ ?

ఆడిటింగ్ లో అసలు మ్యాటర్ ?

పై అధికారుల దగ్గర బ్యాంకు మేనేజర్ అనేప్ దినకరన్ మంచి పేరు సంపాధించుకున్నాడు. బ్యాంకులో ప్రతిసంవత్సరం ఎప్పటిలాగే జరిగే ఆడిటింగ్ జరిగింది. ఆ సమయంలో ఓ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 1.50 కోట్లు నగదు మరో అకౌంట్ కు బదిలి అయ్యింది, అకౌంట్ ఉన్న అసలైన వ్యక్తికి అన్యాయం జరిగిందని ఆడిటింగ్ లో వెలుగు చూసింది.

 చేతివాటం చూపించిన మేనేజర్

చేతివాటం చూపించిన మేనేజర్

అధికారులు విచారణలో బ్యాంకు మేనేజర్ అనూప్ దినకరన్ చేతివాటం చూపించాడని వెలుగు చూడటంతో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సాటి సిబ్బంది, ఖాతాదారులు హడలిపోయారు. ఎస్ బీఐ బ్యాంకు మేనేజర్ అనూప్ దినకరన్ ను సస్పెండ్ చేశారు. కొత్త బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అనూప్ దినకరన్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ పన్నేకర్ అన్నారు.

English summary
Cheating: Bank branch manager cheat to state bank of India at Bhatkal in Uttara Kannada district in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X