Photos: అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఏం చేస్తున్నాడంటే ?. క్లైమాక్స్ వస్తుంది !
యువతి ఆమె ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నది. అందమైన యువతి ఫోటోలు చూసిన కొందరు ఆమె జీవితంతో చెలగాటం ఆడాలని ప్రయత్నించారు, అనుకున్నట్లే అమ్మాయి ఫోటోలతో గేమ్స్ ఆడుకున్నారు.
చెన్నై/తిరునల్వేలి: యువతి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నది. యువతి ఆమె ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నది. అందమైన యువతి ఫోటోలు చూసిన కొందరు ఆమె జీవితంతో చెలగాటం ఆడాలని ప్రయత్నించారు, అనుకున్నట్లే అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో సేవ్ చేసుకున్న నిందితులు ఆమె జీవితంతో గేమ్స్ ఆడుకున్నారు.
తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన యువతి నివాసం ఉంటున్నది. ఆ యువతి ఫోటోను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ ఫేస్‌బుక్‌లో బ్యాక్ ఐడీని సృష్టించారు. అలాగే నిందితులు ఆమె ఒరిజినల్ ఫేస్‌బుక్ ఐడిలోని స్నేహితులకు తమ బ్యాక్ ఐడి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను పంపుతున్నారు. అయితే యువతి కొంతకాలం ఆ వియషం గమనించలేకపోయింది.

బ్యాక్ ID నుండి అసభ్యకరమైన సందేశం ఆ యువతి ఫ్రెండ్స్ కు పంపించారు. దీంతో స్నేహితుల ద్వారా ఆ యువతికి సమాచారం అందింది. అది విని షాక్ తిన్న ఆమె వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో యువతి తండ్రి తిరునల్వేలి మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు జరిపిన విచారణలో బ్యాగ్ ఐడీ సృష్టించి చెన్నై నుంచి మెసేజ్ చేసినట్లు తేలింది. చెన్నై పల్లవరానికి చెందిన హబ్రో కుమార్ (27) అనే కాలాంతకుడు ఆ యువతి ఫొటోను మార్ఫింగ్ చేసి అసభ్యకర బ్యాక్ ఐడీని సృష్టించినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. కుమార్ ఇంకా ఎంత మంది అమ్మాయిలతో ఇలాంటి గేమ్స్ ఆడాడు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications