447 సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్: అప్లై చేయండి
హైదరాబాద్: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్)లో తాత్కాలిక కానిస్టేబుళ్లు/డ్రైవర్, కానిస్టేబుళ్లు/బ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్(ఫైర్ సర్వీసెస్ కోసం డ్రైవర్ ) పోస్టుల కోసం భారతీయ యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
పోస్టు పేరు: కానిస్టేబుల్
ఖాళీల సంఖ్య: 447
జాబ్ లొకేషణ్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: మార్చి 19, 2018
జీతం వివరాలు: రూ. 5,200-20,200/-
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యూలెషన్ పాస్ లేదా తత్సమాన విద్యార్హత.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 19.03.2018 నాటికి 21-27ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 19.02.2018
చివరి తేదీ: 19.03.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications