ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసిన బాయ్ ఫ్రెండ్, తిక్కలోడి లెక్కలు !

బెంగళూరు/కోలారు/కేజీఎఫ్: పిల్లలు ఫేమస్ కాలేజ్ (college) లో చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ విద్యార్థుల కుటుంబ సభ్యులు ఎంత డబ్బు ఖర్చు చెయ్యడానికి అయినా సిద్దం అవుతున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న యువతి, యువకులు బాగా చదువుకుని (college) మంచి ఉద్యోగాలు చెయ్యాలని ఆశపడుతుంటారు.

కాలేజ్ (college) లో చేరిన తరువాత యువతి, యువకులు ఒకరి ఆకర్షణలో ఒకరు పడి తరువాత ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు యువతి, యువకులు ప్రేమించుకుని లవ్ మ్యారేజ్ లు చేసుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ హ్యాపీగా కాలం గడుపుతున్నారు. అయితే కొందరు వన్ సైడ్ లవ్ తో (college) అమ్మాయిలను టార్చర్ పెడుతున్న యువకులు శాడిస్టుల్లా ప్రవర్థిస్తున్నారు.

College boyfriend who cut girlfriends throat in engineering college campus in KGF near Kolar

చాలా కాలం నుంచి ప్రేమించిన యువతి తన ప్రేమను తిరస్కరించిందని ఓ తిక్కలోడు బ్లేడుతో ఆమె గొంతు కోసి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన కోలారు (kolar) లోని ఓ ఇంజినీరింగ్ (engineering) కళాశాలలో (college) చోటుచేసుకుంది. కేజీఎఫ్ (kgf) లోని ఒరిగాం సమీపంలోని డాక్టర్ టి.తిమ్మయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (engineering) కళాశాల (college) లో ప్రీతమ్ ప్రభు అనే యువకుడు మెకానికల్ ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.

చదువులో అంతంతమాత్రంగానే ఉంటున్న ప్రీతమ్ ప్రభు అదే కళాశాలలో (college) మొదటి సంవత్సరం చదువుతున్న ఐరీన్‌ అనే యువతిని (girlfriend) ప్రేమిస్తున్నాడు. చాలాకాలంగా ప్రతీమ్ ప్రభు తనను ప్రేమించాలని ఐరిన్ వెంటపడి తనను ప్రేమించాలని పదేపదే ఆమెను చిత్రహింసలు పెట్టాడని తెలిసింది. రానురాను ప్రీతమ్ ప్రభు టార్చర్ పెట్టడంతో ఐరిన్ (girlfriend) విసిగిపోయిందని తెలిసింది.

College boyfriend who cut girlfriends throat in engineering college campus in KGF near Kolar

అయితే ఇటీవల ఐరిన్ ఆమె కంటే సీనియర్ అయిన ప్రీతమ్ ప్రభు ప్రేమను తిరస్కరించింది. ఐరిన్ (girlfriend) తీరుతో కోపోద్రిక్తుడైన ప్రీతమ్ ప్రభు ఐరిన్ కాలేజీకి(college) రాగానే కాలేజీ క్యాంపస్‌లోనే (engineering) ఆమెను అడ్డుకుని గొడవపడ్డాడు. ఆ సమయంలో ప్రీతమ్ ప్రభు, ఐరిన్ (girlfriend)ల మధ్య మాటామాటా పెరిగిపోయింది. సాటి విద్యార్థులు ప్రీతమ్ ప్రభును అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అయితే సాటి విద్యార్థులతో కూడా గొడవపడిన ప్రీతమ్ ప్రభు రెచ్చిపోయాడు. తరువాత సహనం కోల్పోయిన ప్రీతమ్ ప్రభు కాలేజ్ (college) పుస్తకాలు తీసుకెళ్లిన బ్యాగ్ లో దాచుకుని వెళ్లిన బ్లేడు తీసుకుని కాలేజ్ క్యాంపస్ (engineering) లోనే ఐరిన్ (girlfriend) గొంతు కోసి దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఐరిన్ కు స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి తరువాత బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో కాలేజ్(college) అమ్మాయి ఐరిన్ అమ్మాయి ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది. ప్రీతమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+