Comedy kings: నిన్న కామెడీ కింగ్స్, నేడు రియల్ హీరోలు, ఉక్రెయిన్ జెలెన్ స్కీ, పంజాబ్ మాన్ లెక్క!

పంజాబ్/ఉక్రెయిన్: ఉక్రెయిన్ మీద రష్యా విరుచుపడిన తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ పేరు ప్రపంచ వ్యాప్తంగా వినపడింది. అంతకు ముందే ఏదో ఉక్రెయిన్ దేశం అనేది ఒకటి ఉంది, ఆదేశానికి అధ్యక్షుడు ఉన్నాడు అని అందరూ అనుకున్నారు. ఏ రోజు అయితే రష్యా ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించిందో ఆరోజు ఆదేశ అధ్యక్షుడు జలెన్ స్కీ పేరు మోర్మోగిపోయింది. ఉక్రెయిన్ ఒకప్పుడు కామిడీ నటుడు అని తెలుసుకున్న ప్రజలు ఆయన గురించి సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు. నిజజీవితంలో కామిడీ నటుడు అయినా రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ కు ఎదురుతిరిగి రియల్ హీరో అయ్యాడు.

పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దీటైన పోటీ ఇచ్చిన పంజాబ్ ఆప్ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ గతంలో కామెడీ నటుడు అనే విషయం గతంలో పంజాబ్ ప్రజలకు మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి కావడానికి సిద్దంగా ఉన్న భగవంత్ మాన్ కామిడీ నటుడు అనే విషయం బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యాల మద్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో జెలెన్ స్కీ పేరు. పంజాబ్ కు కాబోయే మఖ్యమంత్రి అయిన భగవంత్ మాన్ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 ట్రెండింగ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు

ట్రెండింగ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు

ఉక్రెయిన్ మీద రష్యా విరుచుపడిన తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ పేరు ప్రపంచ వ్యాప్తంగా వినపడింది. అంతకు ముందే ఏదో ఉక్రెయిన్ దేశం అనేది ఒకటి ఉంది, ఆదేశానికి అధ్యక్షుడు ఉన్నాడు అని అందరూ అనుకున్నారు. ఏ రోజు అయితే రష్యా ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించిందో ఆరోజు ఆదేశ అధ్యక్షుడు జలెన్ స్కీ పేరు మోర్మోగిపోయింది.

 ఉక్రెయిన్ అధ్యక్షుడు కామిడీ కింగ్

ఉక్రెయిన్ అధ్యక్షుడు కామిడీ కింగ్

ఉక్రెయిన్ ఒకప్పుడు కామిడీ నటుడు అని తెలుసుకున్న ప్రజలు ఆయన గురించి సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు. నిజజీవితంలో కామిడీ నటుడు అయినా రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ కు ఎదురుతిరిగి రియల్ హీరో అయ్యాడు. జలెన్ స్కీ గతంలో టీవీ షోల్లో, కామిడీ షోల్లో నటించాడని, తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు అయ్యాడని ప్రపంచం మొత్తం తెలిసింది. అంతేకాదు గతంలో జెలెన్ స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఓ కామెడీ షోలో నటించాడని, కొన్ని సంవత్సరాల తరువాత నిజంగానే రాజకీయాల్లోకి వచ్చి ఉక్రెయిన్ అధ్యక్షుడు అయ్యాడని ప్రపంచానికి తెలిసింది.

కామిడీ కింగ్ నుంచి సీఎం వరకు

కామిడీ కింగ్ నుంచి సీఎం వరకు

పంజాబ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో పాటు ఆప్ కార్యకర్తలు చుక్కలు చూపించారు. పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దీటైన పోటీ ఇచ్చిన పంజాబ్ ఆప్ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ గతంలో కామెడీ నటుడు అనే విషయం గతంలో పంజాబ్ ప్రజలకు మాత్రమే తెలుసు.

నిన్న ఉక్రెయిన్ లో..... నేడు పంజాబ్ లో..... సేమ్ సీన్ రిపీట్

నిన్న ఉక్రెయిన్ లో..... నేడు పంజాబ్ లో..... సేమ్ సీన్ రిపీట్

ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి కావడానికి సిద్దంగా ఉన్న భగవంత్ మాన్ కామిడీ నటుడు అనే విషయం బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యాల మద్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో జెలెన్ స్కీ పేరు. పంజాబ్ కు కాబోయే మఖ్యమంత్రి అయిన భగవంత్ మాన్ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉక్రెయిన్ ట్రెండింగ్ లో ఉంటే భారత్ లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఉక్రెయిన్, ఆదేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ, పంజాబ్ లో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ హాట్ టాపిక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+