అమేథీలో వెనకబడ్డ రాహుల్.. వయనాడ్‌లో ముందంజ

కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఫలితం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన ప్రత్యర్థిగా బీజేపీ నేత స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. అక్కడ ప్రస్తుతం రాహుల్ గాంధీ వెనుకంజలో ఉన్నారు. రాహుల్ కన్నా స్మృతి ఇరానీ 4,900 ఓట్ల లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సర్వర్ క్రాష్ అయిన కారణంగా అక్కడ కౌంటింగ్ కాసేపు నిలిచిపోయింది.

Congress president Rahul Gandhi trailing in Amethi but leading in Wayanad.

రాహుల్ పోటీ చేసిన కేరళలోని వాయనాడ్ స్థానంలో మాత్రం ఆయన హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి భరత్ ధర్మ, సీపీఎం నుంచి పీపీ సునీర్ ఆయనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. దక్షిణాది ప్రజలకు మరింత సేవ చేయాలన్న లక్ష్యంతో కేరళలోని వయనాడ్ నుంచి బరిలో దిగినట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+