వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: ప్రాణాలకు తెగించి ఆవును కాపాడిని వ్యక్తి.. వైరల్ అయిన వీడియో..

|
Google Oneindia TeluguNews

సమాజంలో అంతా మారిపోయారు. అంత స్వార్థపరులు అయిపోయారు. ఎవరికి ఏం జరిగినా పట్టించుకోరు. అని అనుకుంటాం. కానీ సమాజంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారు. ఎదుటివారికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మనుషులకే కాకుండా మూగజీవలకు హెల్ప్ చేస్తున్నారు. ఇలా ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఆవును కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పంజాబ్‌లోని మాన్సాలో భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. ఓ ఆవు రోడ్డు పక్క నుంచి విద్యత్ స్తంభం వైపు వెళ్తోంది. అయితే ఆ స్తంభం విద్యత్ తీగ నీటిలో పడి, ఆవు కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆవు విలవిలలాడింది. అరుస్తూ కింద పడిపోయింది. అక్కడే ఉన్న ఓ దుకాణదారుడు ఆవును కాపాడేందుకు పునుకున్నాడు. అతను వెంటనే ఒక గుడ్డను ఆవు కాళ్లకు కట్టి లాగే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న కొందరు అతనికి సాయం చేశారు. దీంతో ఆవు బయటకు వచ్చింది.

Cow got electric shock in punjab, A man saved her life. video gos viral.

చావు నుంచి బయటపడిన ఆవు వెంటనే అక్కడి నుంచి పరుగెత్తింది. అయితే ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.భారీగా వ్యూస్ కూడా వస్తున్నాయి. నెటిజన్లు దుకాణదారుడిని మెచ్చుకుంటున్నారు. అతన్ని ఒక హీరోగా కొనియాడుతున్నారు.

English summary
Cow got electric shock in punjab, A man saved her life. video gos viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X