సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 7 ఆగష్టు 2019.

సంస్థ పేరు : సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌
మొత్తం పోస్టుల సంఖ్య : 50
పోస్టు పేరు : అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : ఆగష్టు 8, 2019

CRIS recruitment 2019 apply for 50 Assistant Software Engineer Post

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/ బీటెక్/ఎంసీఏ/ఎంటెక్

వయస్సు : 22 నుంచి 27 ఏళ్లు

ఎంపిక విధానం: గేట్ 2019 పరీక్ష ద్వారా

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 8 జూలై 2019
దరఖాస్తులకు చివరితేదీ : 7 జూలై 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+