అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు: సీఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్-2017

డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.100 చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు లేదు.

అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్25, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
పోస్టు : అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (స్టెనో)
ఉద్యోగ ప్రాంతం : ఇండియా వ్యాప్తంగా
చివరి తేదీ : ఏప్రిల్25, 2016

CRPF Recruitment 2017 Apply for Assistant Sub-Inspector Posts

పే స్కేల్: రూ.5200-20200/ఒక నెలకు

మొత్తం పోస్టులు : 219 పోస్టులు
పరిమిత వయసు : ఏప్రిల్25, 2017 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి.

విద్యార్హత : ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు రుసుం : డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.100 చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం : సీర్పీఎఫ్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఏప్రిల్25, 2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వివరాలకు :

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+