అసహజ సెక్స్: బట్టలు విప్పించి, నగ్నంగా నిలబెట్టారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం జరిగింది. పదహారేళ్ల బాలుడిని ఓ యువకుల సమూహం తోసేసి, అతని దుస్తులు విప్పించి అసహజ శృంగారానికి ప్రయత్నించారు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో జరిగింది.
ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. అయితే, పోలీసులకు మాత్రం గురువారం నాడు ఫిర్యాదు అందింది. ఇందుకు సంబంధించి నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
బాలుడిని వేధించిన నలుగురు నిందితులు ఆ సమయంలో తాగి ఉన్నారు. వారి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది. అయితే, బాలుడి పైన ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని నివేదిక ద్వారా తెలుస్తోందని సమాచారం.

ఇదిలా ఉండగా, వేధింపులకు సంబంధించిన వీడియో నెట్లో సందడి చేస్తోంది. ఇందులో సదరు బాలుడిని సదరు యువకులు కొడుతున్నట్లుగా ఉంది. అతని చేతులు, కాళ్లు కట్టి పడేశారు. బాలుడు అరుస్తున్నాడు.య అతని పైకి మరికొందరు బాటిళ్లు విసిరేశారు. వీడియోను చూడవలసి ఉందని పోలీసులు చెప్పారు.
బాధిత బాలుడి బంధువులు మాట్లాడుతూ.. నిందితులు బాలుడి పురుషాంగం పైన కారం చల్లారని, అల్కాహాల్ విసిరారని ఆరోపించారు. అతని దుస్తులు విప్పారని, స్థానికంగా అతనిని దుస్తులు లేకుండా నడిపించారని ఆరోపించారు. దీంతో అతను ఆత్మహత్యాయత్నం చేశాడని చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications