26 ఏళ్ళ యువకుడిపై అసహజరీతిలో శృంగారం చేసి..ఆపై..ఇలా..
న్యూడిల్లీలోని 26 ఏళ్ళ యువకుడిపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అసహజ శృంగారినికి పాల్పడ్డారు.రాయితో అతనిపై దాడి చేశారు. నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని 26 ఏళ్ళ యువకుడిపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అసహజ శృంగారానికి పాల్పడ్డారు.అంతే కాదు రాయితో అతనిపై దాడి చేశారు.అయితే నిందితుల్లో ఒకరిని బాధితుడు గుర్తుపెట్టాడు.
గత నెల 29వ,తేదిన బాధితుడు సంఘం విహర్ లోని తన ఆంటీ ఇంటికి వెళ్ళివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది.తన ఇంటి నుండి రాత్రిపూట 9 గంటలకు తిరిగి వస్తుండగా మంకీ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి బాధితుడిని పిలిచాడు. మరో ముగ్గురి వ్యక్తులు కలిసి బాధితుడిపై అసహజరీతిలో శృంగారానికి పాల్పడ్డారు.

అసహజరీతిలో బాధితుడిపై అసహజ శృంగారానికి పాల్పడ్డారు.అంతేకాదు బాధితుడిపై రాయితో దాడి చేశారు.అయితే తనపై దాడి చేస్తుండగా బాధితుడు రక్షించుకొనే ప్రయత్నం చేశాడు.
బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే నిందితులు మద్యానికి బానిసలుగా మారినవారని బాధితుడు అనుమానిస్తున్నాడు.
తనపై అసహజశృంగారానికి పాల్పడిన వారిలో ఒకరిని బాధితుడు గుర్తించాడు.అయితే నిందితులను అరెస్టు చేస్తే కాని అసలు విషయాలు బయటకు రావని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications