ఢిల్లీలో అరుదైన చికిత్స: తొడ కొవ్వుతో 23 ఏళ్ల యువతికి వక్షోజాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో వైద్యులు అరుదైన చికిత్స చేశారు. తొడలోని కొవ్వుతో ఓ 23 ఏళ్ల యువతికి వక్షోజాలు సృష్టించారు. ఈ విషయాన్ని ఆదివారం నాడు వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. శరీరంలోని కొవ్వుతో ఓ యువతికి వక్షోజం వచ్చేలా చేయడం గమనార్హం.
ఈ ఆపరేషన్ చేసింది ఢిల్లీలోని సర్‌గంగారాం ఆస్పత్రి వైద్యులు. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన 23 ఏళ్ల ఓ యువతి పొలాండ్ సిండ్రోమ్ (యుక్త వయసులో అమ్మాయిల్లో వక్షోజాలు ఎదగకపోవడం)తో బాధపడుతోంది. దానికి అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఆమె ఇంటర్నెట్‌లో వెతికింది.

బ్రెస్ట్ ఇంప్లాంట్‌పై పలువురు వైద్యులనూ ఆమె కలిసింది. ఇందులో భాగంగా గంగారామ్ ఆసుపత్రి వర్గాలు ఆమె కోరికను నెరవేర్చాయి. శస్త్రచికిత్సలో భాగంగా ఆమె తొడ ప్రాంతంలోని కొవ్వును తీసి ఆమె ఎడమ వక్షస్థలంలో ఇంజెక్ట్ చేశామని వివేక్ కుమార్ తెలిపారు. గతేడాది జూన్ 28న ఈ ఆపరేషన్ చేసినట్లు వివరించారు. కాగా, వక్షోజాల నిర్మాణంలో లేటెస్ట్ టెక్నాలజీ ఇటీవలే భారత్‌కు వచ్చిందని వివేక్ కుమార్ చెప్పారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications