వర్ష బీభత్సం: నేలరాలిన వృక్షం.. మధ్యలో చిక్కుకున్న బస్సు (వీడియో)
ఢిల్లీలో ఈదురుగాలులలో రోడ్ల పక్కన ఉన్న చెట్లు నెలరాలాయి. దీంతో వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. అయితే ఓ బస్సు ఆ చెట్లు మధ్యలో ఇరుక్కుంది. ఘటన సంచార్ భవన్ వద్ద జరిగింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు విజయ్ చౌక్ వద్ద పందిరి కూలింది. అలాగే 8 విమానాలను జైపూర్, లక్నో, చండీగడ్, అహ్మదాబాద్, డెహ్రడూన్ మీదుగా మళ్లిస్తున్నారు.

ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.వర్షం వల్ల చెట్లు కూలాయని రాత్రి 8 గంటల వరకు 294 కాల్స్ వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ షాహిబ్ సింగ్ వర్మ కారు కూడా దెబ్బతింది. అధికార నివాసం ఎదుట పార్కింగ్ చేయగా.. చెట్లు కూలింది. చెట్టు పడటంతో కారులో ఇరుక్కున్న ముగ్గురిని కాపాడామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
#WATCH | Bus trapped under an uprooted tree in the aftermath of a hailstorm in Delhi, causing traffic snarls near Sanchar Bhawan. pic.twitter.com/4Z91pAofpR
— ANI (@ANI) May 30, 2022
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి వానతో నగరంలోని ఏపీ, తెలంగాణ భవన్‌లో వర్ష బీభత్సం కూడా సృష్టించింది. గాలి వాన వల్ల ఏపీ, తెలంగాణ భవన్ పరిధిలో ఉన్న భారీ వృక్షాలు కూలిపోయాయి. కూలిన చెట్లు సిబ్బంది నివాసాలపై పడ్డాయి. దీంతో సిబ్బంది నివాస భవనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications