డెల్ ఇండియాలో ఉద్యోగాలు: సాఫ్ట్‌వేర్ జాబ్స్‌తో పాటు ఇతర పోస్టులకు అప్లై చేసుకోండి
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ డెల్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, క్వాలిటీ ఇంజినీర్లతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: డెల్ ఇండియా
పోస్టు పేరు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సేల్స్ మేనేజర్ ఇతర ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 3655
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 29 డిసెంబర్ 2019

విద్యార్హతలు: డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్, డిప్లొమా
వయస్సు: కనిష్ట వయస్సు 18 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: ఫీజు మినహాయింపు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 అక్టోబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 డిసెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: https://jobs.dell.com/












Click it and Unblock the Notifications