ఢిల్లీ మెట్రోలో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్/నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లయ్ చేయండి
ఢిల్లీ మెట్రోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ / నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 జనవరి 2020.
సంస్థ పేరు: ఢిల్లీ మెట్రో
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 1493
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 20 జనవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ,
వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ మరియు మెడికల్ టెస్టులు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 జనవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://www.delhimetrorail.com/












Click it and Unblock the Notifications