ECLలో ఉద్యోగాలు: అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కాస్ట్ అకౌంటెంట్ , అకౌంటెంట్ పోస్టలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 23 అక్టోబర్ 2019.

సంస్థ పేరు: ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌

పోస్టు పేరు: అకౌంటెంట్
పోస్టుల సంఖ్య: 57
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 అక్టోబర్ 2019

విద్యార్హతలు: ఇంటర్మీడియెట్ ఐసీడబ్ల్యూఏ సీఏ

ECL recruitment 2019:Apply for 57 Accountant Vacancies

వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 09-10-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23-10-2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+