ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోండి

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1 గ్రేడ్-2 గ్రేడ్ -3 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 ఫిబ్రవరి 2020.

సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-2, ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-3
పోస్టుల సంఖ్య: 24
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2020

Engineers India Limited Recruitment 2020:Apply for Executive jobs

విద్యార్హతలు: కెమికల్ విభాగంలో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్)

వయస్సు: గరిష్ట వయస్సు 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా

వేతనం
నెలకు రూ.72000/- నుంచి రూ. 1,20000/-

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 31 జనవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 ఫిబ్రవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్:https://engineersindia.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+