EPFOలో సెక్షన్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సెక్షన్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీని చేపట్టనున్నారు. మొత్తం 1991 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 జూన్ 2019.
సంస్థ పేరు: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 1991
పోస్టు పేరు: సెక్షన్ సూపర్ వైజర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 23 జూన్ 2019

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు
ఎంపిక: కాంపిటిటివ్ పరీక్ష ద్వారా
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 5 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 23 జూన్ 2019
అప్లికేషన్ ఫీజు: లేదు












Click it and Unblock the Notifications