తూచ్.. తూచ్.. నాకుటుంబానికి వైరస్ సోకలేదు, ఆ పని హ్యాకర్‌ది, నటి షెఫాలి షా క్లారిటీ
బాలీవుడ్ నటి షెఫాలీ షా ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో హ్యాకర్.. షెఫాలీ కుటుంబానికి కరోనా వైరస్ వచ్చిందని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసిన పెఫాలి షా ఖంగుతిన్నారు. జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాను, కుటుంబసభ్యులంతా బాగున్నారని పేర్కొన్నారు. తమ ఫ్యామిలీకి వైరస్ సోకిందనే వార్త పుకార్లు అని ఖండించారు.
తనకు కానీ, కుటుంబసభ్యులకు కరోనా వైరస్ సోకలేదని పెఫాలీ షా స్పష్టంచేశారు. తన ఫేస్‌బుక్ హ్యాక్ చేసిన వారి పని ఇది తెలిపారు. ఇంట్లో ఫ్యామిలీతో తాను క్షేమంగా ఉన్నానని వెల్లడించారు. తన ఫేస్ బుక్ ఖాతాలో వైరస్ సోకిందని ఎవరు రాశారో ఆ భగవంతుడికే తెలుసు అని పేర్కొన్నారు. తమ కుటుంబానికి వైరస్ సోకలేదని.. కానీ అది ఫేక్ వార్త తెలిసిన స్పందించిన అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

తమ కుటుంబంలో కరోనా వైరస్ సోకిందనే పోస్ట్‌తో చాలామంది తనపై ప్రేమను, అభిమానాన్ని పంచారని షెఫాలి షా గుర్తుచేశారు. తనకు కష్టం వచ్చిందని తెలిసి.. ఏ సాయం కావాలో అడిగారని గుర్తుచేశారు. మరికొందరు తమ మొబైల్ నంబర్లు కూడా ఉన్నారని.. వీరిలో చాలామంది తనకు పరిచయం లేదని వివరించారు. కానీ వారు తనపై చూపిన అభిమానాన్ని మాత్రం మరవలేనని చెప్పారు. తాను, కుటుంబం బాగుండాలని కోరుకున్న వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
Recommended Video
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications