అయోద్య రామమందిరం ప్రధాన అర్చకుడి ఫేక్ లిప్ లాక్ వీడియో, ఫోటోలు వైరల్, కాంగ్రెస్ లీడర్ !
రామమందిర పూజారి ఇతనే అని చెబుతున్న ఫేక్ అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం కలకలం రేపింది. అశ్లీల చిత్రాలలో కనిపిస్తున్న వ్యక్తి మోహిత్ పాండే అని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రధాన అర్చకుడిగా మోహిత్ పాండేని ఇటీవల నియమించారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో మోహిత్ పాండే పేరుతో ఫేక్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుడు హితేంద్ర పితాడియా కూడా అయోద్య రామమందిరం అర్చకుడు మోహిత్ పాండే అని చెప్పుకునే వ్యక్తి అసభ్యకరమైన నకిలీ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో పూజారి మోహిత్ పాండే అభ్యంతరకర చిత్రాలను షేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు హితేంద్ర పితాడియాను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పూజారుల వ్యక్తిత్వానికి ముప్పు వాటిల్లే అశ్లీల చిత్రాలలోని వ్యక్తి మోహిత్ పాండేలా కనిపించేలా అతని ఇమేజ్‌ని వాడుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.. రామమందిరం ప్రధాన అర్చకుడు మోహిత్ పాండే వ్యక్తిత్వాన్ని బెదిరించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేస్తున్నారని హిందూ సంఘాల నాయకులు నిప్పులు చెరిగారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత హితేంద్ర పితాడియా పేరు కూడా తెరపైకి వస్తోంది.
పూజారి మోహిత్ పాండేలా ఉండే వ్యక్తి చిత్రాలను పంచుకుంటున్న ఖాతా స్క్రీన్‌షాట్‌తో పాటు కాంగ్రెస్ లీడర్ హితేంద్ర పేరుతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియా యూజర్లు కూడా కాంగ్రెస్ నేత హితేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హితేంద్ర పిటాడియా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రామమందిరం పూజారి మోహిత్ పాండే చిత్రాలను పంచుకున్నారు.
फर्जी खबरें फैलाने और हिंदुओं की धार्मिक भावनाओं को ठेस पहुंचाने के लिए @Uppolice और @ayodha_police से पंकज पुनिया @PankajPuniaIND और हितेंद्र पिथड़िया @HitenPithadiya खिलाफ कड़ी कार्रवाई करने का अनुरोध🙏 pic.twitter.com/bGgONIxb2V
— 1990 kid (@sank80551) December 12, 2023
ఇది ప్రజల ఆగ్రహాని గురైయ్యింది. అభ్యంతరకరమైన ఫోటో వైరల్‌గా మారింది. హితేంద్ర అభ్యంతరకరమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ అతను అయోధ్య రామమందిర పూజారి అని సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. ఇదే ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు హితేంద్ర కూడా అతని సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఇతరులకు షేర్ చేశాడని అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
వైరల్ ఫోటోలలోని వ్యక్తి అతని నుదిటిపై తిలకంతో ఉన్న వ్యక్తి చందనం పూసిన మహిళతో చాలా సన్నిహితంగా ఉన్నట్లు చూడవచ్చు. మరో ఫోటోలో ఇద్దరూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో కాంగ్రెస్ నేతలు ఆ పోస్ట్‌ను తొలగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసుకు సంబంధించి విచారణ ప్రారంభించారు.
నివేదికల ప్రకారం పోర్న్ వెబ్‌సైట్‌లోని ఒక వీడియోలో ఒకే జంట ఉన్న అనేక వీడియోలు కనిపిస్తాయి. ఆ వీడియో పూజారిది. ఈ వీడియోకు మోహిత్ పాండేకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మోహిత్ పాండే కాదని తెలిసింది. కాంగ్రెస్ నాయకుడు హితేంద్ర పితాడియాను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు మరియు కాంగ్రెస్ నాయకుడి అరెస్టు కేసులో అనేక సెక్షల కింద, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
1418
— D-Intent Data (@dintentdata) December 11, 2023
ANALYSIS: Misleading
FACT: An obscene Image of a couple has been shared claiming to be of Mohit Pandey, who was recently selected as a priest in Ram Mandir Ayodhya. Upon research, we found that video on various porn website that features the same couple. (1/3) pic.twitter.com/qEOv41TmAz
మోహిత్ పాండే ఎవరు అని ఇప్పుడు చర్చ మొదలైయ్యింది. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రధాన అర్చకుడిగా దూధేశ్వరనాథ్ వేద విద్యాపీఠ్ విద్యార్థి మోహిత్ పాండే ఎంపికయ్యారు. అర్చకులుగా ఎంపిక చేయడానికి సుమారు 3000 మందిని ఇంటర్వ్యూలు చేసి వారిలో 20 మందిని ఎంపిక చేశారు. ఆ 20 మందిలో మోహిత్ పాండే కూడా ఒకరు. ఎంపికైన పూజారులందరూ వారి నియామకానికి ముందు ఆరు నెలల శిక్షణ పొందుతారు. అయోద్య రామమందిరం పూజారి మోహిత్ పాండేని టార్గెట్ చేసుకుని నకిలి వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేసిన వారి ఎవరు ? అని పోలీసు అధికారులు పలుకోణాల్లో ఆరా తీస్తున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications