మీది ఏ రాశి, ఏ రకమైన క్రిమినల్!: ఎఫ్‌బీఐ షాకింగ్ జాబితా?
మీది వృశ్చిక రాశి అయితే మీరు ప్రమాదకరమైన నేరస్తులు అయ్యే అవకాశముంది. తులా రాశి అయితే కూడా నేర ప్రవృత్తి ఉండొచ్చు. ఇతర రాశి వారితో పోల్చుకుంటే పై రాశుల వారి క్రిమినల్ రికార్డ్ ఎక్కువ ఉండవచ్చు. జెమిని
న్యూఢిల్లీ: మీది వృశ్చిక రాశి అయితే మీరు ప్రమాదకరమైన నేరస్తులు అయ్యే అవకాశముంది. తులా రాశి అయితే కూడా నేర ప్రవృత్తి ఉండొచ్చు. ఇతర రాశి వారితో పోల్చుకుంటే పై రాశుల వారి క్రిమినల్ రికార్డ్ ఎక్కువ ఉండవచ్చు. జెమిని రాశి వారు ఫ్రాడ్, క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ కావొచ్చు.
అవును. మీరు విన్నది నిజమే. ఇది కల్పితం కాదు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) చెప్పింది. ఈ సంస్థ ఆయా రాశుల వారు ఏ మేరకు ప్రమాదకరమో పేర్కొంది.
పలువురు సీరియల్ కిల్లర్ల రాశి చక్రాల డాటాను ఎఫ్‌బీఐ విశ్లేషించింది. వీటిని నాలుగు వర్గాలుగా విభజించింది. ఒకటి ఫైర్, వాటర్, ఎర్త్, ఎయిర్. దీని ప్రకారం..
తుల, జెమిని, కుంభ రాశుల ఎయిర్ సైన్స్
ఇతర రాశుల వారి కంటే లిబ్రా రాశి వారు మోస్ట్ క్రిమినల్స్. వీరు ఆయుధాలు కలిగి ఉంటారు. చాలా ప్రమాదకరం. జెమిని కలవారు ఫ్రాడ్ నేరాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వీరు ప్రతీకారం కోసం తరుచూ చేస్తుంటారు.
మకరం, కన్య, వృషభ రాశుల ఎర్త్ సైన్స్
టారస్ రాశి వారు నిగ్రహం కలిగి ఉంటారు. విర్గో వారు ఆయుధాలు కలిగి ఉంటారు.
కర్కాటక, వృశ్చికం, మీన రాశుల వాటర్ సైన్స్
కర్కాటక రాశి వారు చాలా ప్రమాదకరంగా ఉంటారు. వృశ్చిక, మీన రాశిల వారు కోపంగా ఉంటారు. ఎఫ్‌బీఐ వెబ్ సైట్ ప్రకారం కర్కాటక రాశి వారు చాలా ప్రమాదకరంగా ఉండవచ్చునని పేర్కొంది. వృషభ రాశి వారు కూడా దాదాపు అలాగే ఉండవచ్చునని పేర్కొంది. ఆ తర్వాత ధనుస్సు రాశి, ఆ తర్వాత మేష రాశి వారు ఉంటారు.
మకర, కన్య, తుల, మీన, వృశ్చిక, సింహ, కుంభ, మిథున రాశుల వారు నేరాల్లో తక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు.
క్లుప్తంగా..

కర్కాటక రాశి
ప్యాషన్ ఆఫ్ కిల్లర్స్. వారు తరుచూ చంపుతుంటారు. బాడీ పైన వారు కొన్ని గుర్తులు గుర్తులు ఉంచుతారు.

వృషభ రాశి
వీరు మనీలాండరింగ్‌లో ఇన్వాల్వ్ అవుతారు.

ధనుస్సు రాశి
ఎక్కువగా నిజాయితీ లేకుండా ఉంటారు. దొంగలుగా ఉంటారు. వారు చాలా తక్కువగా బాధిస్తారు. వీరి వైఖరి వారి సొంత జీవితానికే ప్రమాదకరం.

మేష రాశి
వీరు తరుచూ నేరాలు చేసేందుకు హైర్ చేసుకుంటారు.

వృశ్చిక రాశి
వీరు చాలా శాడిస్ట్‌లు మరియు హంతకులు అయి ఉంటారు.

కన్య రాశి
వీరు హ్యాకర్స్, దోపిడీ దొంగలు అయి ఉంటారు.

తులా రాశి
వీరు అవినీతిలో ఉంటారు. అలాగే డ్రగ్స్ సంబంధిత నేరాల్లో ఉంటారు.

మిథున రాశి
వీరు సాధారణంగా ఆర్థికపరమైన నేరాలు చేస్తుంటారు.

సింహ రాశి
వీరు నేరస్తులతో జత కడతారు. తద్వారా గుర్తింపు పొందుతారు.

కుంభ రాశి
హ్యాకింగ్ చేస్తుంటారు. మోసాలు చేస్తుంటారు.

మకర రాశి
వ్యవస్థీకరృత నేరాలు చేస్తుంటారు.

మీన రాశి
చికాకుగా, హింసాత్మకంగా ఉంటారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications