మెట్రో స్టేషన్‌లో ముద్దులే కాదు....పోర్న్ వీడీయో కూడ సాధ్యమేనా...!!
ఈ మధ్య హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లోని లిఫ్ట్‌లో ఓ జంట ముద్దులు పెట్టుకున్నారు...కొత్తగా ఏర్పడిన మెట్రో లిఫ్టులో ఎవరు గమనించరని భావించిన, యువతి యువకులు ముద్దుల కోసం ఏకంగా మెట్రో స్టేషన్ల లిఫ్టులను వాడడంతో ఆ రికార్డ్ వీడీయో సంచలనం రేగింది. అయితే మెట్రో లిఫ్టులో ముద్దులే కాదు ఏకంగా ఢీల్లీ మెట్రో స్టేషన్‌లో పోర్న్ వీడీయో తీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తీసీన వీడీయోను ఏకంగా పోర్న్ వెబ్‌సైట్‌లో పోందుపర్చడంతో పది రోజుల్లో లక్ష వ్యూస్‌కు చేరుకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసును విచారిస్తున్నారు.

ఆ సాంఘీక కార్యాకలపాలకు అడ్డగా మెట్రోలు మారుతున్నాయా..?
మెట్రో స్టేషన్లు పోకీరీలకు అడ్డగా మారుతున్నాయనే సందేహాలు ప్రజల్లో కల్గుతున్నాయి. రాత్రీ పదకొండు తర్వాత నిర్మానుష్యంగా ఉండే మెంట్రో స్టేషన్లలో అక్కడి సిబ్బందిని లోబరుచుకుని అసాంఘీక కార్యకలాపాలకు అడ్డలుగా మారుస్తున్నారు. దీంతో సురక్షితం అనుకున్న మెట్రోలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి.

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో పోర్నో వీడీయో రికార్డ్
ఈనేపథ్యంలోనే ఢీల్లిలో మెట్రో స్టేషన్‌లోని తీసీన ఓ పోర్న్ వీడీయో వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తుంది. పది రోజుల్లోనే సుమారు లక్షమంది వరకు ఈ వీడీయోను చూసిన పరిస్థతి నెలకొంది. దీంతో ఢిల్లీ మెట్రో అధికారులకు విషయం తెలియడంతో వీడీయోను చూసిన అధికారులు అవాక్కయ్యారు. కాగా వీడీయో ఏకంగా సీసీ టీవీ రికార్డ్ రూంలో రికార్డ్ అయింది. దాన్ని ఫోన్ ద్వార రికార్డ్ చేసిన వారు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

మెట్రో సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు
కాగా ఈనెల 18న పోర్న్ వీడీయో రికార్డ్ అయినట్టు తెలుస్తోంది. దీంతో రైల్వే అధికారులు పోలీసులకు పిర్యాధు చేశారు. కాగా వీడీయోలొ ఉన్న ఇద్దరు జంటను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు, మరోవైపు మెట్రో సిబ్బంది సహాయం లేకుండా ఇది జరిగి ఉండే అవకాశం లేదని,భావిస్తున్న మెట్రో అధికారులు అంతర్గత విచారణ కూడ చేపట్టారు.మరోవైపు అంతర్గతంగా ఉండాల్సిన సీసీ టీవీ ఫుటేజీ ఇలా బహిరంగం కావడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మెట్రో సెక్యురిటీ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications