ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో టెక్నికల్ ఆఫీసర్,పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో టెక్నికల్ ఆఫీసర్,పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 275 టెక్నికల్ ఆఫీసర్లు, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 14 ఏప్రిల్ 2014.

FSSAI Recruitment 2019 apply for 275 Various Posts

సంస్థ పేరు: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 275
పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్,పర్సనల్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 14 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటిఫికేషన్ 2019 ప్రకారం

ఎంపిక: రాతపరీక్ష ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 15 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 14 ఏప్రిల్ 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2H7uiPt

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+