కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: హంతకుడ్ని ఆమె చూశారు, అసలా రోజు ఏం జరిగిందంటే..
తనను కాల్చి చంపిన కిల్లర్‌ను గౌరీ లంకేష్ నేరుగా చూసినట్టు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన సిట్ వర్గాలు తెలిపాయి. గౌరీ తొలుత తన ఇంటి తలుపు తీసి ఆయుధంతో తనను పిలిచిన కిల్లర్‌ను గమనించారు.
బెంగళూర్: తనను కాల్చి చంపిన కిల్లర్‌ను కన్నడ జర‍్నలిస్ట్, ఎడిటర్ గౌరీ లంకేష్ నేరుగా చూసినట్టు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన సిట్ వర్గాలు తెలిపాయి. వారి కథనం ప్రకారం.. గౌరీ తొలుత తన ఇంటి తలుపు తీసి ఆయుధంతో తనను పిలిచిన కిల్లర్‌ను గమనించారు.
వెనువెంటనే దుండగుడు ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు. మొదటి బుల్లెట్ ఆమె కుడి పక‍్కటెముకలోకి దూసుకుపోగా, రెండవ బుల్లెట్ ఎడమ పక్కటెముకకు తాకింది. తర్వాత రెండు అడుగులు వెనకకు వేసిన గౌరీ లంకేష్ గదిలో అటూ ఇటూ పరిగెత్తారు.

అదే సమయంలో రెండడుగులు ముందుకొచ్చిన కిల్లర్ మళ్లీ కాల్పులు జరపగా మూడో బుల్లెట్ గురితప్పింది. నాలుగో బుల్లెట్ ఆమె వెన్నులో నుంచి దూసుకెళ్లి ఛాతీనుంచి బయటకు వచ్చిందని సిట్ వర్గాలు చెప్పాయి.
నాలుగో బుల్లెట్ తగిలిన అనంతరం గౌరీ లంకేష్ 30 నుంచి 60 సెకన్లు మాత్రమే ప్రాణాలతో ఉండి ఉంటారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వర్గాలు పేర్కొన్నాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications