Girl: అందమైన 16 ఏళ్ల అమ్మాయి, కిడ్నాప్ చేసి రాత్రి నుంచి మరుసటి రోజు వరకు గ్యాంగ్ రేప్, 8 మందికి ?
ముంబయి/పాల్వార్: సముద్ర తీరంలో చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన ఓ పెద్ద బంగ్లాలో ఎవ్వరూ కాపురం లేకపోవడంతో ఆ ఇల్లు ఖాళీగా ఉంది. సముద్ర తీరంలో ఉన్న గ్రామంలో 16 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. అమ్మాయి మీద చాలా సంవత్రాల నుంచి కన్ను వేసిన కొందరు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి ఖాళీగా ఉన్న బంగ్లాలోకి ఎత్తుకుని వెళ్లి ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. మైనర్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కేసులో 8 మంది కామాంధులు అరెస్టు అయ్యారు.

సముద్ర తీరంలో గ్రామం
మహారాష్ట్రలోని పాల్వార్ జిల్లాలోని ఓ గ్రామంలో వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సముద్ర తీరంలో ఆ గ్రామం ఉంది. సముద్రంలో చేపలు పడుతున్న కొన్ని కుటుంబాలు ఆ గ్రామంలో ఉన్నాయి. సముద్ర తీరంలో చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన ఓ పెద్ద బంగ్లాలో ఎవ్వరూ కాపురం లేకపోవడంతో ఆ ఇల్లు ఖాళీగా ఉంది.

16 ఏళ్ల అమ్మాయి మీద కన్ను వేశారు
ఖాలీగా ఉంటున్న ఇంటిలో పరిర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కొందరు మద్యం సవిస్తున్నారని తెలిసింది. సముద్ర తీరంలో ఉన్న గ్రామంలో 16 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. అమ్మాయిని లొంగదీసుకోవాలని ఆ గ్రామంలో, సమీపంలో ఉన్న రెండు గ్రామాల్లోని కొందరు యువకులు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

పట్టించుకోని అమ్మాయి
అమ్మాయి మీద చాలా సంవత్రాల నుంచి కన్ను వేసిన కొందరు యువకులు ఆమెను శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామం సమీపంలోనే ఆమెను కిడ్నాప్ చేశారు అమ్మాయిని సముద్ర తీరంలో ఖాళీగా ఉన్న బంగ్లాలోకి ఎత్తుకుని వెళ్లిన కామాంధులు ఆమె మీద మరుసటి రోజు వరకు సామూహిక అత్యాచారం చేశారు.

చంపేస్తామని అమ్మాయికి వార్నింగ్
శనివారం ఉదయం 11 గంటల వరకు అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామంధులు తరువాత మ్యాటర్ బయటకు తెలిస్తే నిన్ను చంపేస్తామని బెదిరించి ఆమెను ప్రాణాలతో వదిలేశారు. ఆదివారం బాధితురాలు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి 8 మంది నిందితులను అరెస్టు చేశామని పాల్వార్ గ్రామీణ పోలీసు అధికారులు చెప్పారని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. రాత్రి ఎనిమిది గంటల నుంచి మరుసటి రోజు 11 గంటల వరకు మైనర్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరగడం మహారాష్ట్రలో కలకలం రేపింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications