Girl: మైనర్ అమ్మాయి మీద కన్ను వేసి ఏం చేశాడంటే ?, సెంట్రల్ జైల్లో ఆత్మహత్య, ఏం జరిగింది !

బెళగావి/ బెంగళూరు: మైనర్ అమ్మాయి మీద కన్ను వేసిన యువకుడు ఆమెను లొంగదీసుకోవాలని అనుకున్నాడు. చాలాకాలం నుంచి మైనర్ అమ్మాయి వెంట ఆ యువకుడు తిరుగుతున్నాడు. అయితే అమ్మాయి మాత్రం ఆ యువకుడిని పట్టించుకోలేదు. చూడటానికి నేను బాగానే ఉన్నా తన గురించి ఆ అమ్మాయి పట్టించుకోలేదని ఆ యువకుడు రగిలిపోయాడు. ఎలాగైనా ఆ అమ్మాయికి బుద్ది చెప్పాలని ఆ యువకుడు అనుకున్నాడు. మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసిన యువకుడు అతని పగ తీర్చుకున్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఫోక్సో కేసులో జైల్లో ఉన్న యువకుడు అదే జైల్లో వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.

 ఎంజాయ్ చేస్తున్న యువకుడు

ఎంజాయ్ చేస్తున్న యువకుడు

కర్ణాటకలోని బెళగావి కిత్తూరు తాలుకాలోని బచ్చనకేరి గ్రామంలో మంజునాథ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బచ్చనకేరి గ్రామంలోనే ఓ మైనర్ అమ్మాయి నివాసం ఉంటున్నది. మైనర్ అమ్మాయి మీద కన్ను వేసిన మంజునాథ ఆ అమ్మాయితో చాలా కాలం నుంచి బాగానే మాట్లాడుతున్నాడు.

 మైనర్ అమ్మాయి కోసం ఆరాటం

మైనర్ అమ్మాయి కోసం ఆరాటం

రానురాను మైనర్ అమ్మాయితో మంజునాథ చనువు పెంచుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం అతనితో అంటిముట్టనట్లు వ్యవహరించిందని తెలిసింది. ఎలాగైనా మైనర్ అమ్మాయిని లొంగదీసుకోవాలని మంజునాథ అనుకున్నాడు. అయితే ఆ అమ్మాయిని లొంగదీసుకోవడం అతనికి అంతత్వరగా సాధ్యం కాలేదు.

 రగిలిపోయిన యువకుడు

రగిలిపోయిన యువకుడు

చాలాకాలం నుంచి మైనర్ అమ్మాయి వెంట మంజునాథ తిరుగుతూనే ఉన్నాడు. అయితే అమ్మాయి మాత్రం మంజునాథు ఏమాత్రం యువకుడిని పట్టించుకోలేదని తెలిసింది. చూడటానికి నేను బాగానే ఉన్నా తన గురించి ఆ అమ్మాయి పట్టించుకోలేదని మంజునాథ రగిలిపోయాడు. ఏం చేసి అయినా ఆ అమ్మాయిని లొంగదీసుకోవాలని మంజునాథ డిసైడ్ అయ్యాడు.

 మైనర్ అమ్మాయి మీద అత్యాచారం

మైనర్ అమ్మాయి మీద అత్యాచారం

ఎలాగైనా ఆ అమ్మాయికి బుద్ది చెప్పాలని మంజునాథ చాలా రోజుల నుంచి అనుకున్నాడు. మైనర్ అమ్మాయి మీద మూడు నెలల క్రితం అత్యాచారం చేసిన మంజునాథ అతని పగ తీర్చుకున్నాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు మంజునాథను అరెస్టు చేసి బెళగావిలోని హిడలగా జైలుకు పంపించారు.

 జైల్లో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

జైల్లో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

మూడు నెలల నుంచి మంజునాథ హిడలగా జైల్లోనే ఉంటున్నాడు. ఎలాగైనా జైలు నుంచి బయటు రావాలని మంజునాథ అనేకప్రయత్పాలు చేస్తున్నాడు. అయితే ఫోక్స్ కేసులో హిడలగా జైల్లో ఉన్న మంజునాథ అదే జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మంజునాథ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+