Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girl: ఆంటీతో ఎస్ఐకి అక్రమ సంబంధం, కూతురికి రివాల్వర్ బెదిరించి రేప్, రూ. లక్ష డీల్. క్లైమాక్స్ లో !

చెన్నై: ఎస్ఐ ఉద్యోగం చేస్తున్న కామాంధుడు పరాయి స్త్రీల వ్యామోహంలో పడిపోయాడు. కరోనా వైరస్ అరికట్టడానికి, లాక్ డౌన్ విధులు నిర్వహించడానికి వెళ్లిన ఓ ఎస్ఐ అందంగా ఉన్న ఓ వివాహిత మహిళను తగులుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడు. డ్యూటీ చెయ్యడానికి వెలుతున్న ఎస్ఐ అసలు పని పక్కన పెట్టి వివాహిత మహిళతో ఫుల్ డ్యూటీ చేస్తున్నాడు. ఇదే సమయంలో ప్రియురాలి కూతురి మీద కన్ను వేసిన కామాంధుడు ప్రభుత్వం ఇచ్చిన రివాల్వర్ తో అమ్మాయిని బెదిరించి లైంగిక వేధింపులకు గురి చేసి చివరికి రేప్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు షాక్ అయ్యింది. కూతురి మీద రేప్ చేసిన కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ ఎస్ఐ అమ్మాయి తల్లికి లక్ష రూపాయలు ఇచ్చాడు. అందరి దగ్గర లంచాలు తీసుకుని ఎస్ఐ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రియురాలికే రూ. 1 లక్ష రూపాయలు ఇచ్చి అడ్డంగా బుక్కైపోయాడు.

 స్పెషల్ డ్యూటీ

స్పెషల్ డ్యూటీ

చెన్నైలోని కాశిమేడు పోలీస్ స్టేషన్ లో సతీష్ కుమార్ స్పెషల్ టీమ్ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. చెన్నైలోని మాదవరంలో కరోనా వైరస్ అరికట్టాలని చర్యలు తీసుకోవాలని, లాక్ డౌన్ విధులు నిర్వహించాలని పై అధికారులు ఎస్ఐ సతీష్ కుమార్ కు సూచించారు. మాధవరంకు వెళ్లిన ఎస్ఐ సతీష్ కుమార్ అక్కడ పరాయిస్త్రీల వ్యామోహంలో పడిపోయాడు.

 పిల్లల తల్లిని లైన్ లో పెట్టిన ఎస్ఐ

పిల్లల తల్లిని లైన్ లో పెట్టిన ఎస్ఐ

మాదవరంలో రేషన్ షాపు నిర్వహిస్తున్న మహిళతో పరిచయం పెంచుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ లాక్ డౌన్ సమయంలో కూడా ఆమె నియమాలు పక్కనపెట్టి షాపు తీసుకోవడానికి ఎస్ఐ సతీష్ కుమార్ అనుమతి ఇచ్చాడు. తనకు సహకరిస్తున్న ఎస్ఐ సతీష్ కుమార్ తో ఆమె చనువుపెంచుకునింది.

 సర్వం సమర్పించుకునింది

సర్వం సమర్పించుకునింది

లాక్ డౌన్ టైమ్ లో షాపు తీసుకుని వ్యాపారం చేసుకోవడానికి తనకు సహకరిస్తున్న ఎస్ఐ సతీష్ కుమార్ కు ఆమె సర్వం సమర్పించుకునింది. తరువాత అప్పటి నుంచి ఆమె ఇంటికి వెలుతున్న ఎస్ఐ సతీష్ కుమార్ ఇంట్లోనే ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎస్ఐ సతీష్ కుమార్ ఎప్పుడుపడితే అప్పుడు ఆమె ఇంటికి వెలుతున్నాడు.

 కూతురి మీద కన్ను

కూతురి మీద కన్ను

ఎస్ఐ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు 15 ఏళ్ల కూతురు ఉంది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ ఆమె కూతురి మీద కన్ను వేశాడు. నీ కూతురిని ఒక్కసారి అనుభవించాలని ఉందని ఎస్ఐ అతని ప్రియురాలికి చెప్పింది. కూతురితో ఎంజాయ్ చెయ్యడానికి తాను ఓకే అని తల్లి ఎస్ఐ ప్రియుడు సతీష్ కుమార్ కు చెప్పింది. అమ్మాయి పెద్దమ్మ కూడా ఎస్ఐకి వంతపాడింది.

 రివాల్వర్ తో బెదిరించి రేప్

రివాల్వర్ తో బెదిరించి రేప్

తల్లితో ఎస్ఐ సతీష్ కుమార్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆమె కూతురు అనుకోకుండా ఇంట్లోకి వెళ్లిపోయింది. తరువాత అమ్మాయిని లొంగదీసుకోవడానికి ఆ ఎస్ఐ అనేక ప్రయత్నాలు చేసింది. అమ్మాయి ఎదురుతిరగడంతో రివాల్వర్ గురిపెట్టి ఆమె మీద అత్యాచారం చేసిన ఎస్ఐ కామాంధుడు అతని కోరిక తీర్చుకున్నాడు. ఈ విషయం బయటకు చెబితే నిన్ను, మీ నాన్న, తమ్ముడిని కాల్చిపారేస్తా అంటూ ఆ అమ్మాయిని సతీష్ కుమార్ హెచ్చరించాడు.

 కూతురి శీలానికి రూ. 1 లక్ష తీసుకున్న తల్లి ?

కూతురి శీలానికి రూ. 1 లక్ష తీసుకున్న తల్లి ?

బాధితురాలు ఆమెకు జరిగిన అన్యాయం గురించి వాట్సాప్ ద్వారా మహిళా పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన మహిళా పోలీసులు బాలికను విచారణ చేసి వివరాలు సేకరించారు. అప్పటికే తన కూతురు కేసు పెడితే నిన్ను తప్పిస్తామని అమ్మాయి తల్లి, ఆమె పెద్దమ్మ ఎస్ఐ సతీష్ కుమార్ దగ్గర రూ. 1 లక్ష లంచం తీసుకున్నారని వెలుగు చూసింది. అందరి దగ్గర లంచం తీసుకునే ఎస్ఐ దగ్గర ఆ కిలాడీ లేడీలు రూ. 1 లక్ష నొక్కేశారు.

 జైల్లో ఎస్ఐ, కిలాడీ లేడీలు

జైల్లో ఎస్ఐ, కిలాడీ లేడీలు

బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా పుళల్ పోలీసులు అమ్మాయి తల్లి, పెద్దమ్మతో పాటు ఎస్ఐ సతీష్ కుమార్ ను అరెస్టు చేసి పుళల్ జైల్లో పెట్టారు. మైనర్ అమ్మాయికి రివాల్వర్ గురిపెట్టి రేప్ చెయ్యడంతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చెన్నై సిటీ పోలీసులు ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+