Girl: క్లాస్ రూమ్ లో 13 ఏళ్ల అమ్మాయి మీద ?, ఇంగ్లీష్ టీచర్ చేసిన పనికి ఇంట్లో, కామాంధుడికి నరాలు కట్!
చెన్నై/వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు వేలల్లో, లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చదివించలేక ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రతిరోజు స్కూలుకు వెళ్లి వస్తోంది. ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లిన అమ్మాయి సాయంత్రం ఇంటికి వెళ్లింది.
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. విషయం గుర్తించి కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మాయి చెప్పిన మాటలు విన్న తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు షాక్ అయ్యారు. స్కూల్ టీచర్ తన క్లాస్ రూమ్ లో తన మీద లైంగిక దాడి చేశాడని, ఇంటి అడ్రెస్, ఫోన్ నెంబర్ ఇచ్చి తనను ఇంటికి రావాలని టార్చర్ పెడుతున్నాడని, అందుకే ఆత్మహత్యాయత్నం చేశానని ఆ అమ్మాయి చెప్పడంతో హడలిపోయారు.
ఇంగ్లీష్ పాఠాలు చెబుతున్న టీచర్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు కూడా చెబుతున్నారని తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ స్కూల్ లో టీచర్ ముసుగులో ఉన్న కామాంధుడిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

ప్రభుత్వ స్కూల్స్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు వేలల్లో, లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చదివించలేక ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు.

7వ తరగతి చదువుతున్న అమ్మాయి
తమిళనాడులోని వేలూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా సరిహద్దు)లోని కాట్పాడి సమీపంలోని తిరువలంలో దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులకు 13 ఏళ్ల వయసు ఉన్న కూతురు ఉంది, తిరువలం ఏరియాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ అమ్మాయి 7వ తరగతి చదువుతోంది.

స్కూల్లో కామాంధుడు
కూలి పనులు చేసుకుంటున్న దంపతులు కష్టపడి వాళ్ల కూతురిని పోషిస్తూ బాగా చదివించాలని అనుకుంటున్నారు. అమ్మాయి చదువుతున్న ప్రభుత్వ స్కూల్ లో మురళీక్రిష్ణ (55) అనే కామాంధుడు ఇంగ్లీష్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల పట్ల ఇంగ్లీష్ టీచర్ మురళీక్రిష్ణ అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

అమ్మాయి ఆత్మహత్యాయత్నం
ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రతిరోజు స్కూలుకు వెళ్లి వస్తోంది. ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లిన అమ్మాయి సాయంత్రం ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. విషయం గుర్తించి కుటుంబ సభ్యులు ఆమెను వేలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

కామాంధుడి మ్యాటర్ లీక్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల అమ్మాయి చెప్పిన మాటలు విన్న తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు షాక్ అయ్యారు. మా స్కూల్ లోని ఇంగ్లీష్ టీచర్ మురళీక్రిష్ణ తన మీద అత్యాచారం చేశాడని, ఇంటి అడ్రెస్, ఫోన్ నెంబర్ ఇచ్చి తనను ఇంటికి రావాలని టార్చర్ పెడుతున్నాడని, అందుకే ఆత్మహత్యాయత్నం చేశానని ఆ అమ్మాయి చెప్పడంతో హడలిపోయారు.
Recommended Video


కామాంధుడికి బెండ్ తీసిన పోలీసులు
ఇంగ్లీష్ పాఠాలు చెబుతున్న టీచర్ మురళీక్రిష్ణ స్కూల్లో అమ్మాయిలకు సెక్స్ పాఠాలు కూడా చెబుతున్నారని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. తిరువలం ప్రభుత్వ స్కూల్ లో టీచర్ ముసుగులో ఉన్న కామాంధుడు మురళీక్రిష్ణను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశామని, కేసు విచారణ చేస్తున్నామ కాట్పాడి పోలీసులు తెలిపారు. ప్రభుత్వ స్కూల్ టీచర్ అమ్మాయి మీద లైంగికదాడి చేశాడని వెలుగు చూడటం తమిళనాడులో కలకలం రేపింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications