గర్ల్స్ వీపుపై మోడీ, టీ పోస్తూ హైటెక్ సిఎం (పిక్చర్స్)

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వైపు యువత ఆకర్షితులవుతున్నారు. ఉత్తరాదిన ఇప్పటికే మోడీ హవా కొనసాగుతోంది. దక్షిణాదిన కూడా మోడీ మానియా కనిపిస్తోంది. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి ఇంటర్నెట్‌లో యువత మోడీ పేరు పలవరిస్తోంది. "ఎన్ అండ్ ఏ అండ్ ఎం అండ్ వో.. నమో నమో పీఎం గో..'' ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి వెబ్ సైట్లలో ఇప్పుడు యువతను వెర్రెత్తిస్తున్న 'నమో' గీతమిది.

యువత మోడీ టాట్టూలను తమ శరీరాలపై వేసుకుంటున్నాయి. యువతులు, అబ్బాయిలు అని తేడా లేకుండా అందరు తమ వీపు, చేతుల మీద మోడీ టాట్టూలు ప్రదర్శిస్తున్నారు. వేడుకలు, పార్టీ కార్యక్రమాల సమయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మోడీ ఇప్పుడు ఓ బ్రాండ్ అయ్యారు. మోడీ అంటే ఇప్పుడు సరికొత్త బ్రాండ్.

వ్యాపారులు మోడీకున్న ప్రజాధరణను తమ వ్యాపారాభివృద్ధికి ఉపయోగించుకుంటున్నారు. దసరా వస్తే దాండియా ఆడతారు. దసరా పండుగ సందర్భంగా యువత మోడీ టాట్టూలతో దాండియా ఆడి అలరించింది. గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మోడీ టీ స్టాళ్లు వెలుస్తున్నాయి. మోడీ టీ అమ్మి జీవితాన్ని ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగారు. అంతే కాదు మోడీ కుర్తాలు, బ్రాండ్ చీరలు, డ్రస్ మెటీరియల్స్... ఒకటేమిటి గేమ్ కూడా వచ్చింది.

మోడీ

మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పేరును ఇప్పుడు భారత యువత బాగా పలవరిస్తోంది.

మోడీ 1

మోడీ 1

సూరత్‌లోని చేనేత వస్త్రాల హోల్‌సేల్ మార్కెట్‌కి వెళ్తే అక్కడ చాలా డబ్బాల పైన 'మోడీ లావో.. దేశ్ బచావో', 'ఓట్ మోదీ.. సేవ్ నేషన్' అనే ప్రత్యేక స్టిక్కర్లు కూడా అతికించి ఉంటాయి.

మోడీ 2

మోడీ 2

దసరా వచ్చిందంటే గుజరాత్‌లో దాండియా సందడి మొదలైందన్నమాటే! ఈ సందర్భంగా అక్కడ యువత ప్రముఖ బాలీవుడ్ హీరో, హీరోయిన్ల టాటూలను తాత్కాలికంగా వేయించుకోవడం కద్దు. ఈసారి సినిమా స్టార్ల హవాయే లేదు. అందరి ఒంటిమీదా.. నమో టాటూలే.

మోడీ 3

మోడీ 3

"ఎన్ అండ్ ఏ అండ్ ఎం అండ్ వో.. నమో నమో పీఎం గో..'' ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి వెబ్ సైట్లలో ఇప్పుడు యువతను వెర్రెత్తిస్తున్న 'నమో' గీతమిది. టీస్టాల్ కుర్రాడిగా జీవితాన్ని ఆరంభించి ఈ స్థాయికి చేరుకున్న మోదీని స్తుతిస్తూ తమిళ సింగర్ కృష్ణన్ సుగవనమ్ పాడిన పాట ఇది.

మోడీ 4

మోడీ 4

దసరా వచ్చిందంటే గుజరాత్‌లో దాండియా సందడి మొదలైందన్నమాటే! ఈ సందర్భంగా అక్కడ యువత ప్రముఖ బాలీవుడ్ హీరో, హీరోయిన్ల టాటూలను తాత్కాలికంగా వేయించుకోవడం కద్దు. ఈసారి సినిమా స్టార్ల హవాయే లేదు. అందరి ఒంటిమీదా.. నమో టాటూలే.

మోడీ 5

మోడీ 5

సెప్టెంబర్ 17న మోడీ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ శృంగార నటి మల్లికా షెరావత్ ఆయన కోసం పుట్టినరోజు పాట పాడిన సంగతి తెలిసిందే.

మోడీ 6

మోడీ 6

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. నమో.. దేశంలోని పట్టణ ప్రాంత యువత చాలామంది దృష్టిలో ఈ పేరే ఓ బ్రాండ్.

మోడీ 7

మోడీ 7

గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు బాగా పాపులర్ అయిన దుకాణాలు.. నమో బ్రాండ్ రిటైల్ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ మోడీ కుర్తాలు, మోదీ బొమ్మ ఉన్న కీచైన్లు .. ఇలా అన్నీ మోదీ బ్రాండ్ వస్తువులే దొరుకుతాయి.

మోడీ 8

మోడీ 8

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. నమో.. దేశంలోని పట్టణ ప్రాంత యువత చాలామంది దృష్టిలో ఈ పేరే ఓ బ్రాండ్.

మోడీ 9

మోడీ 9

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పైన మితేష్ పటేల్ అనే ఎన్నారై సినిమా కూడా తీసేందుకు సిద్ధమయ్యారు. మోడీ పాత్రలో పరేష్ రావల్ నటించనున్నారు.

మోడీ 10

మోడీ 10

బీహార్‌వాసులకు చాయ్ అంటే ప్రాణం. అలాంటి చోట్ల ప్రచారం చేయడమంటే ఎక్కువ మందిని చేరుకోవడమే. మోడీ పూర్వాశ్రమంలో ఒక టీస్టాల్ నడిపారు. దీంతో బీహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మోడీ టీ స్టాళ్లు వెలిశాయి.

మోడీ 11

మోడీ 11

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పూర్వాశ్రమంలో ఒక టీస్టాల్ నడిపారు. దీంతో బీహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మోడీ టీ స్టాళ్లు వెలిశాయి.

మోడీ 12

మోడీ 12

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పూర్వాశ్రమంలో ఒక టీస్టాల్ నడిపారు. దీంతో బీహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మోడీ టీ స్టాళ్లు వెలిశాయి. టీ స్టాల్ ప్రారంభిస్తున్న దృశ్యం.

మోడీ 13

మోడీ 13

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పూర్వాశ్రమంలో ఒక టీస్టాల్ నడిపారు. దీంతో బీహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మోడీ టీ స్టాళ్లు వెలిశాయి. మోడీ మాస్కుతో టీ పోస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+