రేయాన్ స్కూల్ విద్యార్థి హత్య కేసులో మలుపు: సీబీఐ అదుపులో సీనియర్

న్యూఢిల్లీ: గుర్గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సెప్టెంబర్ 8న మృతి చెందిన ప్రద్యుమ్న ఠాకూర్ హత్య కేసులో సీబీఐ మంగళవారం క్లాస్ 11 విద్యార్థిని అదుపులోకి తీసుకుంది.

రెండు నెలల క్రితం ఏడేళ్ల ప్రద్యుమ్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు సీనియర్ విద్యార్థిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

Gurgaon Schoolboy Murder: Class 11 Student Detained By CBI, Say Sources

ప్రద్యుమ్న కేసులో సదరు సీనియర్ విద్యార్థి అనుమానితుడుగా తెలుస్తోంది. అతనిని సీబీఐ మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుంది.

ప్రద్యుమ్నతో పాటు ఆ విద్యార్థి కూడా టాయిలెట్‌లోకి వెళ్లినట్లుగా కొందరు గుర్తించారని తెలుస్తోంది. సదరు విద్యార్థిని పలుమార్లు ప్రశ్నించారని, అతను మాటలు మార్చినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+