హ్యాపీ న్యూఇయర్: 80శాతం వరకు అమేజాన్, ఫ్లిప్కార్ట్ తగ్గింపు ఆఫర్లు
హైదరాబాద్: ప్రస్తుత ఏడాదికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఈ కామర్స్ దిగ్గజాలు అందిస్తున్న భారీ ఆఫర్లను అందిస్తోంది వన్ఇండియా కూపన్స్.
అమేజాన్ ఫ్యాషన్ వీక్: 40-80శాతం తగ్గింపు:
మెన్స్
ఫ్యాషన్:
టీషర్ట్స్,
షర్ట్స్,
జీన్స్,
స్పోర్ట్స్వేర్,
వింటర్వేర్
లపై
40-70శాతం
వరకు
తగ్గింపును
అందిస్తోంది.
ఉమెన్స్
ఫ్యాషన్:
చీరలు,
కుర్తా,
సూట్స్,
టాప్
అండ్
డ్రెస్సెస్,
బాటమ్
అండ్
జీన్స్
లపై
50-80శాతం
తగ్గింపు
అందిస్తోంది.
కిడ్స్ ఫ్యాషన్: సన్ గ్లాసెస్, టాప్ అండ్ టీస్, షూస్, తదితరాలపై 70శాతం వరకు తగ్గింపు. మరిన్ని ఆఫర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్: రూ.499 నుంచి ప్రారంభం లేదా అంతకంటే తక్కువతో ఆఫర్లు.
మెన్స్ ఫ్యాషన్: అడిడాస్, నైక్, అసిక్స్ స్పోర్ట్స్ షూలపై 60శాతం వరకు తగ్గింపు. లేవీస్, వ్రాంగ్లర్, తదితరాలపై రూ.699 లేదా అంతకంటే తక్కువకే.
ఉమెన్స్ ఫ్యాషన్: కుర్తాస్ రూ.499 నుంచి అందుబాటులో ఉన్నాయి. కాజువల్, కంఫీ టాప్స్ రూ.199 మాత్రమే. మరిన్ని కలెక్షన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కిడ్స్ ఫ్యాషన్: బాయ్స్ కోసం ఎథ్నిక్ వేర్ పై 40శాతం తగ్గింపు. గర్ల్స్ పార్టీ వేర్ పై 70శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.