హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 177 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 6,2018 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 177
పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 6 అక్టోబర్ 2018

విద్యార్హతలు
-> ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ,పీజీ, లేదా పీజీ డిప్లొమా, ఎంబీఏ, బీబీఏ, బీసీఏ, ఎంఏ, ఎంటెక్, సీఏ ఐసీడబ్ల్యూఏ
వయస్సు : కంపెనీ నిబంధనల ప్రకారం
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 15 సెప్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ :అక్టోబర్ 6, 2018
Link : https://goo.gl/TJNr4R












Click it and Unblock the Notifications