వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక: రామనగర బరిలో ఎమ్మెల్యే భార్య భవానీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జెడి(ఎస్) శాసన సభ్యుడు హెచ్‌డి రేవన్న భార్య భవానీ రేవన్న రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

జనతా దళ్(ఎస్) పార్టీ నేతలు ఆమెను రామనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దింపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డి దేవేగౌడ, అతని భార్య చెన్నమ్మ, మాజీ మంత్రి హెచ్‌డి రేవన్నలు భవానీని రామనగర అసెంబ్లీ నియోజకవర్గం బరిలో దింపాలని చూస్తున్నారట.

భవానీ

భవానీ

జెడి(ఎస్) శాసన సభ్యుడు హెచ్‌డి రేవన్న భార్య భవానీ రేవన్న రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. జనతా దళ్(ఎస్) పార్టీ నేతలు ఆమెను రామనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దింపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.

భవానీ

భవానీ

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డి దేవేగౌడ, అతని భార్య చెన్నమ్మ, మాజీ మంత్రి హెచ్‌డి రేవన్నలు భవానీని రామనగర అసెంబ్లీ నియోజకవర్గం బరిలో దింపాలని చూస్తున్నారట.

భవానీ

భవానీ

జెడి(ఎస్) అధ్యక్షులు హెచ్‌డి దేవేగౌడ తాను పోటీ చేసేందుకు సమ్మతి తెలిపారని హెచ్‌డి భవానీ రేవన్న సోమవారం వ్యాఖ్యానించారు.

భవానీ

భవానీ

హెచ్‌డి భవానీ రేవన్న సోమవారం పార్టీ హసన్ లోకసభ అభ్యర్థి హెచ్‌డి దేవేగౌడ తరఫున బేలూరు తాలుకాలో ప్రచారం చేశారు. హెచ్‌డి కుమార స్వామి లోకసభకు వెళ్లేందుకు రామనగర అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. ఈ స్థానంలో భవానీ పోటీ చేసే అవకాశముంది.

భవానీ

భవానీ

కాగా, భవానీ మైసూరు జిల్లాలోని కెఆర్ నగర్ లేదా హోలెనర్సీపుర్ నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ఈ స్థానాల నుండి ఆమెను బరిలోకి దించేందుకు అధిష్టానం ఇష్టం చూపడం లేదట.

English summary
'If JDS supremo HD Deve gowda gives nod I am ready to contest election' said Holenarsipur JDS MLA HD Revanna's wife Bhavani. Bhavani today campaigned for Hassan LS candidate HD Deve Gowda in Belur Taluk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X